Categories: DevotionalNews

Vastu Tips: పటిక బెల్లంతో శుక్రవారం ఇలా చేస్తే చాలు ఆర్థిక ఇబ్బందులు మాయం?

Vastu Tips:  సాధారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఇలా పూజలు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు. ఈ క్రమంలోనే అమ్మవారి అనుగ్రహం మనపై కలిగి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే శుక్రవారం పటిక బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయటం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. వాస్తుశాస్త్రం ప్రకారం పటిక బెల్లంతో పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని తొలగిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడతాయి.మరి పటిక బెల్లం తో ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల శుభం కలుగుతుంది అనే విషయానికి వస్తే…

పటిక బెల్లం ఇంట్లో ఉంచటం వల్ల ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల విశ్వాసం. పటిక బెల్లం ఇంట్లో ఉంచడం వల్ల ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం కలుగుతాయి. ఒక చిన్న గిన్నెలో నీరు పోసి అందులో కొంచెం పట్టిక బెల్లం వేసి ఇంట్లోనే ఒక మూలలో దీనిని ఉంచడం వల్ల తరచూ ఇంట్లో జరిగే గొడవలు తగ్గిపోయి మనశ్శాంతి లభిస్తుంది. అదేవిధంగా ఒక 50 గ్రాముల పట్టిక బెల్లాన్ని ఒక గిన్నెలో వేసి పూజ గదిలో ఉంచటం వల్ల సమస్యలు తొలగిపోవడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత చేకూరుతుంది.

Vastu Tips:

ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అంటే శుక్రవారం పటిక బెల్లంతో ఈ పరిహారం చేయడం ఎంతో ముఖ్యం. శుక్రవారం రోజున పూజ గదిలో పటికబెల్లాన్ని ఉంచి ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పువ్వులు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా ధన ప్రాప్తి కలుగుతుంది. ఇలా ఐదు శుక్రవారం పాటు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు.

Sravani

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

14 hours ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

20 hours ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.