Urfi Javed: తండ్రిపై అలాంటి ఆరోపణలు చేసిన బాలీవుడ్ హీరోయిన్

Urfi Javed:  బాలీవుడ్ లో సోషల్ మీడియా సెన్సేషన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటి ఉర్ఫీ జావెద్. సీరియల్స్ లో నటించి తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న ఉర్ఫీ జావేద్ తన చిత్ర విచిత్రమైన కాస్ట్యూమ్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషనల్ మోడల్ గా ఫేమస్ అయ్యింది. ఇంస్టాగ్రామ్ లో మిలియన్స్ లో ఆమెను ఫాలో అయ్యేవారు ఉన్నారు. ఆమె పెట్టే ఫోటోలకు కూడా లక్షల్లో లైక్స్ వస్తూ  ఉంటాయి. కంటికి కనిపించే ప్రతి వస్తువును కూడా కాస్ట్యూమ్స్ గా మార్చేసుకుని వేసుకోవడం ఈ బ్యూటీ నైజం. ఈమె కాస్ట్యూమ్స్ పై సామాజిక రాజకీయ నాయకులు సంచలన విమర్శలు చేస్తూ ఉంటారు. అయినా కూడా లెక్కచేయకుండా తనదైన పంథాలోనే వెళుతుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన జీవితంలోని ఎదురైన చేదు జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకుంది. తాను 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఫేస్ బుక్ లో పెట్టిన ఒక ఫోటోని ఎవరో అడల్ట్ సైట్ లో పోస్ట్ చేశారని పేర్కొంది. అయితే ఆ విషయం తెలుసుకున్న తన తండ్రి కనీసం తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకి ఇష్టానుసారంగా తనను కొట్టారని తెలియజేసింది. ఇక కూతురుగా తన ఆత్మ అభిమానాన్ని కూడా లెక్క చేయకుండా తన ఫోటోలను అడల్ట్ సైట్ నుంచి తొలగించడానికి 50 లక్షలు డిమాండ్ చేస్తున్నారు అంటూ బంధువులకి ప్రచారం చేస్తూ సింపతి పొందే ప్రయత్నం చేశాడని ఆరోపించింది.

అలాగే తనను ఉపయోగించుకొని డబ్బులు కూడా సంపాదించారని ఆరోపించింది. అలా తండ్రి కారణంగా బంధువుల అందరి మధ్యలో తాను ఆ నిందని మోస్తూనే రెండేళ్లు నరకం అనుభవించానని తెలిపింది. ఇక ఆ మానసిక వ్యధ భరించలేక 17 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయాను అని తెలిపింది. ఆ తర్వాత ముంబైలో చాలా కష్టాలు పడ్డాను అని పేర్కొంది. చిన్నచిన్న పాత్రలతో సీరియల్స్ లో అవకాశాలు సొంతం చేసుకుంది. బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసేంతవరకు కనీసం తనకు వేసుకోవడానికి రెండు జతల బట్టలు కూడా ఉండేవి కాదని ఉర్ఫీ జావేద్ పేర్కొంది.

Varalakshmi

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

2 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

2 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 month ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 month ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 months ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 months ago

This website uses cookies.