Vastu Tips: ప్రతి ఒక్కరూ కూడా మనం ఎంతో కష్టపడి పని చేసేది మనం సిరిసంపదలతో ఉండాలని ఆరోగ్యంతో ఉండాలని కష్టపడి పనులు చేస్తూ ఉంటారు అయితే చాలామంది ఎంత కష్టపడి పనిచేస్తున్న కూడా చేతిలో రూపాయి కూడా నిలవదు ఇలా ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు ఈ విధంగా ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి అదృష్ట యోగం కలిసి వస్తుందన్న సమయంలో కొన్ని సంకేతాలు కనపడుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి సంకేతాలు కనుక మీ ఇంట్లో కనిపిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు అదృష్ట యోగం కలుగుతుందని అర్థం.
లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందన్న సమయంలో కొన్ని సంకేతాలు కనపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే నల్ల చీమలు గుంపులు గుంపులుగా మన ఇంట్లోకి వచ్చి ఒకే ఆహార పదార్థాన్ని గుంపుగా తింటూ ఉంటాయో అప్పుడు లక్ష్మీదేవి రాక ఆసన్నమైందని తెలుస్తుంది ఇలా నల్ల చీమలు వస్తున్నాయి అంటే మనకు అదృష్ట యోగం పడుతుందని అర్థం. అంతేకాకుండా పక్షులు కూడా మన ఇంట్లో కనుక గూడు పెట్టుకున్నట్లు అయితే తప్పకుండా ఆ ఇంటి పై లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఉన్నాయని అర్థం.
ఇలా పక్షి గూడు ఇంట్లో పెట్టుకోవటం శుభానికి సంకేతం. ఇకపోతే మన ఇంటి ఆవరణంలో ఉన్నటువంటి తులసి కోట చుట్టూ ఎక్కువగా బల్లులు కనిపిస్తున్నాయి అంటే అది కూడా లక్ష్మీదేవి ఆగమనానికి కారణమని పండితులు చెబుతున్నారు. ఇలా లక్ష్మీదేవి వస్తుందని చెప్పడానికి ఈ సంకేతాలని సూచిస్తుందని, ఇలాంటి సంకేతాలు కనుక మీ ఇంట్లో ఉంటే మీకు దరిద్రం తొలగిపోయి అదృష్టం తలుపు తడుతుందని అర్థం.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.