Categories: EntertainmentLatest

Tamannaah Bhatia : అందాలతో మంత్రం వేస్తున్న మిల్కీ బ్యూటీ..ఈసారి ఏకంగా షర్ట్ విప్పేసి…

Tamannaah Bhatia : పాల మీగడల అందాల సుందరి తమన్నా భాటియా చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోషూట్ ఫిక్స్ పోస్ట్ చూసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈమధ్య ఓ బాలీవుడ్ స్టార్ తో రిలేషన్ లో ఉందని రూమర్స్ ని ఎదుర్కొంటున్న బ్యూటీ అతనితో డిన్నర్ డేట్లకు వెళ్తూ, నైట్ పార్టీలకు హాజరవుతూ ఎంజాయ్ చేస్తోంది. కానీ తమ రిలేషన్ గురించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఈ స్వీటీ.

tamannaah-bhatia-gorgeous-looks-in-westren-outfit

ఇదిలా ఉంటే తాజాగా తమన్నా వెస్ట్రెన్ అవుట్ ఫిట్ వేసుకొని కుర్రాళ్లకు అందాల విందు వడ్డిస్తోంది. ఫోటోషూట్ కోసం షర్ట్ బటన్స్ విప్పి మరీ సొగసులను ఆరబోస్తోంది. ఓ వైపు తన నాభి అందాలను చూపిస్తూ అందరిని మైమరిచేల చేస్తునే,ఎద అందాల షో తో క్లీన్ బౌల్డ్ చేస్తోంది. పాలమీగడల సన్నని నడుమును చూస్తూ కుర్రాళ్ళు కునుకు లేకుండా కలవర పడుతున్నారు. ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది.

tamannaah-bhatia-gorgeous-looks-in-westren-outfit

లేటెస్ట్ ఫోటోషూట్ కోసం ఈ భామ వెస్టర్న్ వేర్ ఎంచుకుంది.బ్లాక్ జీన్స్ వేసుకుని,దానిపైన వైట్ బ్రా ఆ పైన డెనిమ్ షర్ట్ వేసుకొని ట్రెండీ లుక్ లో ఇరగదీసింది. ఈ అవుట్ ఫిట్స్ బామ షేప్స్ ను పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేస్తున్నాయి.

tamannaah-bhatia-gorgeous-looks-in-westren-outfit

తన ట్రెండీ లుక్ కి మరింత అందం వచ్చేందుకు ఈ భామ అద్భుతమైన జ్యువలరీ ని పిక్ చేసుకుంది మీ షో జ్యువలరీ నుంచి సేకరించిన అందమైన ఆభరణాలను అలంకరించుకుంది. మెడలో గోల్డెన్ కలర్ గొలుసులు ఆమె అందాన్ని మరింత పెంచాయి చేతివేళ్ళకు ఉంగరాలు చెవులకు ఇయర్ రింగ్స్ పెట్టుకొని స్పెషల్ లుక్ లో అట్రాక్ట్ చేసింది.

tamannaah-bhatia-gorgeous-looks-in-westren-outfit

తమన్నా వరుస ప్రాజెక్టులతో ఇప్పుడు బిజీ బిజీగా మారిపోయింది. సినిమాలు చేయకపోయినా ఈ అమ్మడి కాల్ షీట్స్ వెబ్ సిరీస్ తో నిండిపోయింది. అమెజాన్ ప్రైమ్ లో జర హాట్కే వెబ్ సిరీస్ అలాగే నెట్ ఫ్లిక్స్ లో లాస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో నటించింది తమన్నా. ఈ రెండు వెబ్ సిరీస్ లు త్వరలో స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ సందర్భంగా అమ్మడు హాట్ ఫోటో షూట్లతో అలరిస్తోంది.

tamannaah-bhatia-gorgeous-looks-in-westren-outfit

తమన్నా భాటియా ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ అలరించింది. సాధారణం దుస్తులు ధరించడం నుండి ప్రొఫెషనల్ పవర్ సూట్‌లో బాస్ లేడీ గా కనిపిస్తూ కావ్విస్తుంటుంది.

tamannaah-bhatia-gorgeous-looks-in-westren-outfit

ట్రెండ్స్ కు తగ్గట్లుగా, తమన్నా తన సార్టోరియల్ ఫ్యాషన్ సెన్స్‌తో ఫ్యాషన్ బార్‌ను ఎక్కువగా సెట్ చేస్తూనే ఉంది. ఈ నటి హాట్ షేప్స్ తో ప్రేక్షకులను మెస్మెరైజ్ చేసింది. తన పాల మీగడ లాంటి అందాలతో పరేషాన్ చేస్తుంది మిల్కీ బ్యూటీ.

Sri Aruna Sri

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

1 week ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

4 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

1 month ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago

This website uses cookies.