Taapsee: చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న తాప్సీ

Taapsee: టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ తాప్సి. ఈ అమ్మడు తెలుగులో ఎక్కువగా గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితం అయ్యింది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలలో అడపాదడపా అవకాశాలు వచ్చిన కూడా పూర్తిగా చూపించుకునే ఛాన్స్ అయితే తెలుగులో దొరకలేదు.

అయితే బాలీవుడ్ లో కంగనా రనౌత్ కి ఒక వర్గం నుంచి ఛాన్స్ లు తగ్గడంతో ఆమె కోసం రాసుకున్న కథలకి తాప్సీ కేరాఫ్ గా మారిపోయింది. దీంతో హిందీలో ఫిమేల్ సెంట్రిక్ కథలతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపొయింది.  అందులో బయోపిక్ కథలు కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం హిందీలో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతుంది.

ప్రస్తుతం హిందీలో షారుఖ్ ఖాన్ కి జోడీగా ఒక సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తెలుగు సినిమాలని పూర్తిగా పక్కన పెట్టింది అనే చెప్పాలి. అయితే  ఇదిలా ఉంటే చాలా కాలంలో సోషల్ మీడియాలో తాప్సి అంత యాక్టివ్ గా లేదని చెప్పాలి. షారుఖ్ ఖాన్ సినిమా మీద ప్రస్తుతం ఈమె ఫోకస్ పెట్టడంతో సోషల్ మీడియాకి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే తాజాగా ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో మరోసారి చాలా కాలం తర్వాత గ్లామర్ షోతో రెచ్చిపోయిన్చి. బ్లూ కలర్ చీరలో నడుము అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. చైర్ పైన కూర్చొని వెనక్కి రిలాక్స్ అవుతూ వయ్యారంగా సోకులు చూపిస్తూ రెచ్చగొట్టింది.

ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎంత వయస్సు వచ్చిన ఇంకా తరగని అందాలతో తాప్సి బ్లూ కారల్ శారీలో మెరిసిపోతుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  ఇలా రెగ్యులర్ గా కాస్తా గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్ళకి వినోదాన్ని అందిస్తూ ఉండాలని తాప్సి ని కోరుతున్నారు.

Varalakshmi

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

3 days ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

3 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.