Supritha : టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాల్లో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఇక సోషల్ మీడియాలోనూ సురేఖ చాలా యాక్టివ్ గా ఉంటుంది. కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియా ద్వారానే అందరికి పరిచయమైంది. తల్లీ కూతుర్లిద్దరూ వీలు కుదిరినప్పుడల్లా రాల్స్ చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ను అలరిస్తుంటారు. తన అందాల ప్రదర్శనతో సుప్రిత సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఓ యూట్యూబర్ అయినా సుప్రితకు స్టార్ హీరోయిన్ కు ఉండే అంత క్రేజ్ ఉంది.
నిత్యం ఈ అమ్మడి హాట్ ఫొటోలు నెట్టింట్లో ప్రత్యక్షమై కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంటాయి. సుప్రిత తాజాగా హీరోయిన్‌గా పరిశ్రమకు పరిచయం కాబోతోంది. బిగ్‌బాస్ ఫేమ్ అమర్ దీప్‌తో కలిసి ఓ సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఓ వైపు షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటోంది సుప్రిత.
తాజాగా, సుప్రిత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ సంచలంగా మారింది. లైవ్ చాట్‌లో ఆమె చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు సుప్రితను పలు రకాల ప్రశ్నలు అడిగారు. వాటికి సుప్రిత క్రేజీ సమాధానాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ నువ్వు టాలీవుడ్‌లో ఏ హీరోని పెళ్లి చేసుకోవాలనుకుంటావు అని క్వశ్చన్ అడిగాడు. దీనికి సుప్రిత రియాక్ట్ అవుతూ..నాకు విజయ్ దేవరకొండ అంటే క్రష్ అని, అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంటానని ఓ ఫొటోను షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా సుప్రతి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన వారంతా రకరకాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.