Sree Mukhi: తెలుగులో స్టార్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ శ్రీముఖి. హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత బుల్లితెరపైకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలో పద్ధతిగా కనిపించిన ఈ బ్యూటీ తరువాత కాంపిటేషన్ ఎక్కువ కావడంతో గ్లామర్ షోకి తెరతీసింది.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలకి మంచి ఆదాయం వస్తూ ఉండటంతో దానిని కూడా ఈ బ్యూటీ మంచి ఆదాయ వనరుగా మార్చేసుకుంది. రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ షో చేస్తూ హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది.
బుల్లితెర రాణిస్తున్న తెలుగు యాంకర్స్ అందరూ కూడా హీరోయిన్స్ ని బీట్ చేసే విధంగా గ్లామర్ షో చేస్తున్నారు. ప్రస్తుతం జాలా మంది టాలెంటెడ్ గర్ల్స్ యాంకర్స్ గా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారందరూ కూడా ఓ వైపు మాటలతో సందడి చేస్తూనే మరో వైపు గ్లామర్ షోతో సోషల్ మీడియాల్ రచ్చ చేస్తున్నారు.
అరియానా, ఆషురెడ్డి, దీపికా పిళ్ళై, విష్ణుప్రియ, రష్మి లాంటి తారలు అందరూ కూడా బుల్లితెరపై గ్లామర్ షోతో రెచ్చిపోతూ నటిస్తున్న వారే. మరి వీరితో కాంపిటేషన్ లో ఉండాలంటే కచ్చితంగా తాను కూడా అంతకు మించి ఉండాలని డిసైడ్ అయిన శ్రీముఖి ఆ దిశగా ఎప్పటికప్పుడు తన ఎద అందాలని ఆరబోస్తూ అదిరిపోయే డ్రెస్సులతో రచ్చ చేస్తుంది.
ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మరోసారి ఎల్లో కలర్ ఫుల్ షూట్ లో శ్రీముఖి మెరిసిపోతుంది. ఎద అందాలని కనిపించి కనిపించకుండా చూపిస్తూ కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Health care: మనం ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే సరైన తిండితో పాటు నిద్ర కూడా ఎంతో అవసరం. సరైన నిద్ర…
Black Dress: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా పూజ కార్యక్రమాలు జరిగినప్పుడు శుభప్రదమైన దుస్తులను ధరించడం ఆనవాయితీగా వస్తుంది.…
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
This website uses cookies.