Somavathi Amavasya: సోమావతి అమావాస్య ఇంట్లో ఇలా చేస్తే శివయ్య ఆశీస్సులు ఉన్నట్టే?

Somavathi Amavasya: మన హిందూ సంప్రదాయాల ప్రకారం వారంలో ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం ఇవ్వబడింది. సోమవారం ఆ పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. సోమవారం శివుడిని పూజించడం వల్ల ఆయన కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని భావిస్తారు. అయితే సోమవారం చాలామంది శివాలయాలకు వెళ్లి శివుడిని దర్శనం చేసుకుని ఉంటారు. కొన్ని సందర్భాలలో ఆలయానికి వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడతాయి అలాంటి వారు ఇంట్లోనే ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల శివయ్య ఆశీస్సులను పొందుతారు.

ఇక నేడు సోమవారం అమావాస్య రావడంతో శివుడికి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల శివుడి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి. సోమావతి అమావాస్య రోజున నిద్ర లేవగానే ఇంటిని శుభ్రం చేసే తలస్నానం చేసే శివుడి విగ్రహానికి జలాభిషేకం చేయడం మంచిది. శివుడు అభిషేక ప్రియుడు కావడంతో శుభ్రమైన నీటితో అభిషేకం చేయాలి. అభిషేకం చేసే సమయంలో “ఓం నమశ్శివాయ” అనే మంత్రాన్ని జపించాలి. అనంతరం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన బిల్వ దళాలను సమర్పించడం వల్ల శివుని కరుణ కటాక్షాలకు పాత్రులు కాగలం.

Somavathi Amavasya simple rituals to recieve lord Shiva blessing know details

Somavathi Amavasya: నైవేద్యంగా పండ్లు,పాలు,బెల్లం..

శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వ దళాలు, తెల్లని పుష్పాలతో పూజ చేయలేనంతరం స్వామివారికి నైవేద్యంగా పండ్లు, ఖీర్, బెల్లం, పాలు సమర్పించి కర్పూర హారాలుతులతో స్వామి వారి పూజను పూర్తి చేసుకోవాలి . హారతి అనంతరం శివ స్తోత్రాలు, లింగాష్టకం, శివపంచాక్షరీ స్తోత్రం పఠించడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా సోమవతి అమావాస్య రోజు ఆలయానికి వెళ్ళలేని వారు ఈ విధంగా ఇంట్లో శివుడికి అభిషేకం చేసి బిల్వదళాలతో పూజ చేయటం వల్ల శివుడి అనుగ్రహం పొందవచ్చు.

Sravani

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

3 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

3 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

3 weeks ago

This website uses cookies.