Categories: EntertainmentLatest

Sobhita Dhulipala : విరహ వేదనలో శోభిత..పొట్టి డ్రెస్ లో బొడ్డు చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది

Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ్ళ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. నటి మణిరత్నం PS 2 లో కనిపించి నటనతో మెప్పించి అందరిని మంత్రముగ్దులను చేసింది,. నటి తాజా ది నైట్ మేనేజర్ 2 తో మరోసారి తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి హృదయాలను దొంగిలించింది. ఓ వైపు సినిమాలు, వెబ్ సిరీస్ తో బిజీగా ఉంటూనే మరోవైపు హాట్ ఫోటో షూట్ లతో హీట్ పెంచుతోంది.

sobhita-dhulipala-stunning-looks-in-gorgeous-modern-avut-fit

శోభితా ధూళిపాళ్ళ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌కు ప్రసిద్ది చెందింది, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లను రోజూ అందిస్తూ రుజువు చేస్తూనే ఉంటుంది. ఏసింగ్ క్యాజువల్ లుక్స్ నుండి ఫెస్టివ్ ఎంసెట్‌ల వరకు, శోభిత ఫ్యాషన్ డైరీలు వైవిధ్యంగా ఉంటాయి. ఆమె ఇన్ స్టాలో ఫ్యాషన్ ఇన్‌స్పోలు అనేకం ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ మరొక రూపంతో నెట్టింట్లో మంటలు రేపింది.

sobhita-dhulipala-stunning-looks-in-gorgeous-modern-avut-fit

శోభిత తాజా ఫోటోషూట్ కోసం బ్లాక్ డ్రెస్ ను ఎన్నుకుంది. తన మేజర్ ఫ్యాషన్ ఇన్‌స్పోను అందిస్తూ ఆమె అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ హాట్ డ్రెస్ లో సొగసులు అరబోసింది. కైపెక్కించే లుక్స్ తో అందరిని కట్టి పడేసింది.

sobhita-dhulipala-stunning-looks-in-gorgeous-modern-avut-fit

శోభితా ధూళిపాలా ఆకర్షణీయమైన బ్లాక్ అండ్ వైట్ అవుట్ ఫిట్ ఫోటోలను నెట్టింట్లో పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తోంది. ఫిగర్-హగ్గింగ్ కార్సెట్ టాప్‌లో ఆమె తన ఎద అందాలను పరిచింది. బాలీవుడ్ నటి ఆమె బలమైన ఫ్యాషన్ గేమ్ తో అందరిని ఆకట్టుకుంటోంది.

sobhita-dhulipala-stunning-looks-in-gorgeous-modern-avut-fit

శోభితా ధూళిపాళ ఫ్యాషన్ లో ట్రెండ్‌ను ఫాలో అవుతుంది. శోభితా ధూళిపాళ కొత్త ఫ్యాషన్ నియమాలను ఫాలో అవుతూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది . ఇటీవల, శోభితా ధూళిపాళ ది నైట్ మేనేజర్‌లో తన అద్భుతమైన నటనతో వార్తల్లో నిలిచింది. ఆమె సినిమా ప్రదర్శన పూర్తిగా ఆశ్చర్యపరిచినప్పటికీ, ఆమె సొగసైన, స్లింకీ లుక్స్ కూడా గుర్తుంచుకోవాల్సినవి. ఈ నటికి స్క్రీన్‌పైననే కాదు బయట కూడా కళ్లు చెదిరే ప్రకటనలు చేస్తోంది. నటి రీసెంట్ గా అద్భుతమైన డెనిమ్ టాప్‌లో కనిపించి ఫిదా చేస్తోంది..

sobhita-dhulipala-stunning-looks-in-gorgeous-modern-avut-fit

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ బ్లాని అటెలిర్ వద్ద ఉన్న తెలివైన డిజైనర్లు నైపుణ్యంతో ఫాబ్రిక్‌ను స్టైలిష్ పట్టీలుగా మార్చారు, తర్వాత వాటిని ఖచ్చితంగా కలిసి కుట్టారు. నల్లటి డెనిమ్ స్కర్ట్‌పై తొడ-ఎత్తైన చీలికతో స్ట్రాప్‌లెస్ టాప్ ధరించడం ద్వారా ఆమె తన ఫ్యాషన్ గేమ్‌ను పెంచుకుంది. యాక్సెసరైజింగ్ విషయానికి వస్తే శోభిత గొప్ప ఫ్యాషన్‌వాది. ఆమె మెడలో డైమండ్ నెక్లెస్‌తో తన రెడ్ కార్పెట్ లుక్ ను పూర్తి చేసింది,

sobhita-dhulipala-stunning-looks-in-gorgeous-modern-avut-fit

గజిబిజిగ ఉంగరాల జుట్టును కొప్పుగా చుట్టు కుంది గా వదులుకుంది. మినిమల్ మేకప్‌లో, శోభిత తన లుక్‌ని పర్ఫెక్ట్‌గా మార్చింది. నటి తన కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ కోహ్ల్,కనురెప్పలకు మస్కరాతో పాటు , పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్‌ దిద్దుకుని అందరిని మెస్మ రైజ్ చేస్తోంది.

sobhita-dhulipala-stunning-looks-in-gorgeous-modern-avut-fit
Sri Aruna Sri

Recent Posts

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

3 days ago

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇన్ని సినిమాలా? ఇండస్ట్రీలో వీళ్ళేగా నంబర్ 1!

Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…

1 week ago

Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…

1 week ago

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…

1 week ago

Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…

2 weeks ago

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది!

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…

2 weeks ago

This website uses cookies.