Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ్ళ కుర్ర హీరోయిన్ అయినా తన అఫైర్ రూమర్స్ తో అందరి దృష్టిలో పడింది. కెరీర్ లో ఆచి తూచి అడుగులు వేస్తోంది. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంది.
నటి మణిరత్నం PS 2, ది నైట్ మేనేజర్ 2 వంటి ప్రాజెక్ట్స్ లో తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి హృదయాలను దొంగిలించింది. ఓ వైపు సినిమాలు, వెబ్ సిరీస్ తో బిజీగా ఉంటూనే మరోవైపు హాట్ ఫోటో షూట్ లతో నెట్టింట్లో హీట్ పెంచుతోంది.
శోభితా ధూళిపాళ్ళ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌కు ప్రసిద్ది చెందింది, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లను వీలు చిక్కినప్పుడల్లా అందిస్తూ ఉంటుంది. క్యాజువల్ లుక్స్ నుండి ఫెస్టివ్ అవుట్ ఫిట్స్ వరకు, శోభిత ఫ్యాషన్ డైరీలు వైవిధ్యంగా ఉంటాయి. ఆమె ఇన్ స్టాలో ఫ్యాషన్ ఇన్‌స్పోలు అనేకం ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ రూపంతో నెట్టింట్లో మంటలు రేపింది.
శోభిత తాజా ఫోటోషూట్ కోసం నీయాన్ గ్రీన్ కలర్ చీరను ఎన్నుకుంది. తన మేజర్ ఫ్యాషన్ ఇన్‌స్పోను అందిస్తూ ఆమె అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ హాట్ శారీలో సొగసులు అరబోసింది. కైపెక్కించే లుక్స్ తో అందరిని కట్టి పడేసింది.
ప్రస్తుతం తన వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న శోభితా ధూళిపాళ, లైమ్ గ్రీన్ కేప్ చీరలో కనిపించి అదరగొట్టింది. తన తాజా ఫోటోలతో మరోసారి తన అభిమానులను మంత్రముగ్దులను చేసింది ఈ బ్యూటీ.
శోభితా ధూళిపాలా ఏకాయ లేబుల్ సేకరణ నుండి చేతితో నేసిన నియాన్ ఆకుపచ్చ చీరను ధరించింది. ఈ చీరలో ఎంతో అందంగా కనిపించింది శోభితా. తన నడుము ఒంపులను చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. లేబుల్ యొక్క అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ చీర ధర రూ. 15 వేలు. ఈ అందమైన 9 గజాల చీరను మ్యాచింగ్ బ్రాలెట్‌తో జత చేసింది.
శోభితా ధూళిపాలా తన రూపాన్ని సింపుల్ గా ఉంచుకుంది. శోభితా ధూళిపాళ పాతకాలపు కేశాలంకరణను ఎన్నకుని అట్రాక్టివ్ గా కనిపించింది. శోభితా ధూళిపాళ తన కళ్ళకు కాటుక పెదాలకు లైటుగా లిప్ స్టిక్ , లైట్ మేకప్ తో ఎలాంటి హంగులు , ఆర్భాటాలు లేని తన ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రదర్శించింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.