Shriya Saran : టాలీవుడ్ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ తన అందాలను ప్రదర్శించే విషయంలో ఏమాత్రం రాజీ పడదు. ఈ బ్యూటీ అనేక చిత్రాలను పోస్ట్ చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకంపనలు సృష్టిస్తుంటుంది . తాజాగా సిల్వర్ కలర్ మోడ్రన్ డ్రెస్‌లో శ్రియ హాట్ ఫోటో షూట్ చేసి మైండ్ బ్లాక్ చేసింది. క్లీవేజ్ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది.
సిల్వర్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న ఫోటో షూట్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి తన ఫాలోవర్స్ ను ఇంప్రెస్ చేసింది శ్రియ. నాభి అందాలతో పాటు ఎద అందాలను ప్రదర్శిస్తూ చేసిన ఈ పిక్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
తను లేటెస్ట్ ఫోటోషూట్ కోసం సిల్వర్ కలర్ డ్రెస్ ను ఎన్నుకుంది బ్యూటీ. డీప్ వీ నెక్‌లైన్, సీక్విన్ డీటెయిల్స్ తో టైట్ ఫిట్టింగ్ తో డిజైన్ చేసిన ఈ లెహెంగా లో భామ ఒంపులను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ ఫోటో షూట్ లో అమ్మడి క్లివీజ్ షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఫ్రంటూ బ్యాకు చూపిస్తూ మెంటల్ ఎక్కిస్తోంది శ్రియ. ఓరకంగా కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపుతోంది.
ఈ మోడర్న్ వేర్ కు సరిపోయే విధంగా నటి ఒక జత అందమైన స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ ను చెవులకు అలంకరించుకుంది. సిల్వర్ కలర్ చోకర్ నెక్లెస్, మ్యాచింగ్ ఉంగరాలు ఎంచుకుంది. శ్రియ న్యూడ్ మేకప్ , స్మోకీ కళ్లతో తన రూపాన్ని మరింత అందంగా మార్చుకుంది. శ్రియ తన ఉంగరాల కురులను లూజుగా వదులుకుని , కెమెరాకు పోజులిచ్చింది.
ఈ పోస్ట్‌ను చూసిన పలువురు సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ విభాగంలో నటి యొక్క ఫ్యాషన్ సెన్స్‌ను ప్రశంసించారు. మీరు చాలా అందంగా ఉన్నారు అని ఒక వినియోగదారు రాశాడు,మరొక వినియోగదారు మీరు ఈ డ్రెస్ లో అద్భుతంగా కనిపిస్తున్నారు అని వ్యాఖ్యానించాడు. ఆమె అందాలకు ఫిదా అయిన వారు హార్ట్ సింబల్స్ ను పోస్ట్ చేశారు.
తన ఫ్యాషన్ ఎంపికలతో అద్భుతమైన ప్రదర్శనతో ఇంటర్నెట్‌ను అబ్బురపరచడం ఇదే మొదటిసారి కాదు అంతకుముందు అనేకసార్లు అద్భుతమైన అవుట్ ఫిట్స్ ధరించి, అందాలు చూపించి కుర్రాళ్లకు కునుకులేకుండా చేసింది శ్రియ.
వృత్తిపరంగా, శ్రియ రీసెంట్ గా కాబ్జా, దృశ్యం, ఆర్ఆర్ఆర్ , వంటి చిత్రాలలో కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2001లో తెలుగు చిత్రం ఇష్టంతో శ్రియ తొలిసారిగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది . ఆమె ఇటీవల సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం దృశ్యం 2లో కనిపించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. 2022లో అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…
Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…
AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…
Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…
International Yoga Day 2026: ప్రతి ఏడాది జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవం గా జరుపుకుంటారు. ఇక…
Puranapanda Srinivas: హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా…
This website uses cookies.