Categories: EntertainmentLatest

Shriya Saran : ఉల్లి పొర చీరలో రెచ్చిపోతున్న శ్రియ..ఎద పొంగులు చూపిస్తూ వయ్యారాలు

Shriya Saran : శ్రియా శరణ్ భారతీయ వినోద పరిశ్రమలో ఉన్న అత్యంత అందమైన, ప్రతిభావంతులైన నటి. దక్షిణ ప్రాంతీయ వినోద పరిశ్రమలో తమ కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్ గా అంచలంచెలుగా ఎదిగింది. సుమారు 20 ఏళ్లుగా తన కెరీర్ లో ముందుకు దూసుకెళ్తూ నటనతో అందంతో సినీ ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.. శ్రియా శరణ్ దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల నుండి విపరీతమైన ప్రేమను, ఆప్యాయతలను సాధించింది. పాన్-ఇండియా సినిమాలలో చేయకపోయినా, ప్రజల నుండి ప్రశంసలను పొందుతోంది.

shriya-saran-awesome-photo-shoot-in-transparent-saree

శ్రియా శరణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫాన్స్ ను పలకరిస్తూ కృషి చేస్తూ ఉంటుంది. అందమైన ఫోటోషూట్లతో అదిరిపోయే లుక్స్ లో కనిపించి తన అందాలతో అందరి హృదయాలను దోచేస్తుంది శ్రియా. తాజాగా అదిరిపోయే చీరలో అద్భుతమైన ఫోటోషూట్ చేసి ఆ పిక్స్ లో తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఎపిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు చూసి ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు.

shriya-saran-awesome-photo-shoot-in-transparent-saree

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సితారకుడిగే కు మ్యూజ్ గా వ్యవహరించింది శ్రియా. డిజైనర్ రూపొందించిన అద్భుతమైన చీరను తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం సెలెక్ట్ చేసుకుంది. త్రెడ్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ తో అందంగా డిజైన్ చేసిన ట్రెండీ నాచురంగు బ్లౌజు ధరించి మెరిసిపోయింది శ్రియ. డీప్ నెక్ లైన్ తో బ్యాక్ థ్రెడ్ వర్క్ తో వచ్చిన ఈ బ్లౌజ్ అదిరిపోయింది. డీప్ నెక్ లైన్ ఆమెలోని ఎద అందాలను ఎలివేట్ చేస్తున్నాయి.

shriya-saran-awesome-photo-shoot-in-transparent-saree

ఈ బ్లౌజ్ కు జోడిగా అదే రంగులో వచ్చిన అందమైన నాచు కలర్ ట్రాన్స్పరెంట్ చీరను సొగసుగా కట్టుకుంది. ఈ ట్రాన్స్పరెంట్ చీరలో తన నడుము సోయగాలను ప్రదర్శించింది.

shriya-saran-awesome-photo-shoot-in-transparent-saree

ఈ చీర కట్టుకు మ్యాచ్ అయ్యేలాగా చెవులకు ఆకు పచ్చని జుంకాలను ధరించింది. చేతి వేలకు డైమండ్ ఉంగరాలను పెట్టుకుంది. తన బ్రౌనిష్ కురులను లూస్ గా వదులుకొని నుదుటిన బొట్టు పెట్టుకుని కైపెక్కించే చూపుతో క్రేజీ లుక్స్ తో ఫోటో షూట్ చేసింది. మినిమల్ మేకప్ లో ఉన్న ఎంతో మెస్మరైజింగ్ గా కనిపించి కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది ఈ భామ.

shriya-saran-awesome-photo-shoot-in-transparent-saree

శ్రియ పొట్టి పొట్టి దుస్తులు ధరించి ‘రాక్ అండ్ రోల్’ చేయగలదు. ఉత్సాహభరితమైన పాశ్చాత్య అవతార్‌ లో అయినా స్టైలిష్ దేశీ దుస్తులైన ప్రతి విభాగంలోనూ ఖచ్చితంగా కిల్లర్ లుక్స్ లో కనిపించి కవ్విస్తుంది శ్రియ.

shriya-saran-awesome-photo-shoot-in-transparent-saree
VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.