Categories: EntertainmentLatest

Shraddha Das : ఆ ఎత్తులు చూపిస్తూ మత్తులో ముంచుతున్న శ్రద్దాదాస్..

Shraddha Das : టాలీవుడ్ నటి శ్రద్ధాదాస్ వేసవిలో మరింత ఉక్కపోత కలిగేలా చేస్తుంది. తన అందాల ప్రదర్శనతో ఇంటర్నెట్ లో మంటలు రేప్పుతోంది. లోలోపలి అందాల ఎత్తులను చూపిస్తూ మత్తులో ముంచుతోంది. తాజాగా ఈ చిన్నది మెరిసేటి గౌనులో మత్తెక్కించే ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో ఆ ఫోటోలు పోస్ట్ చేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.

shraddha-das-gorgeous-looks-in-golden-colour-gown

గోల్డెన్ కలర్ సీక్విన్స్ తో వచ్చిన ఈ గౌనులో శ్రద్ధాదాస్ అందాలు మరింత మెరిశాయి. ఫ్రెండ్ టు బ్యాక్ డీప్ ఓపెన్ తో తన అందాలను స్పష్టంగా చూపిస్తోంది శ్రద్ధాదాస్. ఫ్యాన్స్ ఆ ఎత్తులను చూస్తూ పండుగ చేసుకుంటున్నారు.

shraddha-das-gorgeous-looks-in-golden-colour-gown

ఈ హాట్ ఫోటో షూట్ కోసం శ్రద్ధ అప్గ్రేడ్ బ్యా ఫ్యాషన్ లేబుల్ నుంచి ఈ బాడీకాన్ డ్రెస్ ను ఎన్నుకుంది. అవుట్ ఫిట్ కి తగ్గట్లుగా లాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. స్టైలిష్ అవని ప్రతాప్ శ్రద్ధాకు స్టైలిష్ లుక్స్ అందించాడు. తన గ్లామరస్ లుక్స్ తో ఈ బ్యూటీ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

shraddha-das-gorgeous-looks-in-golden-colour-gown

మెరిసేటి మేలిఛాయ, పర్ఫెక్ట్ కొలతలు, ఎక్కడ ఏం ఉండాలో అక్కడ అన్నీ ఉన్నా కూడా ముంబై బ్యూటీ శ్రద్ధాదాస్ అదృష్టం అంతంత మాత్రం గానే ఉంది. చెప్పుకోడానికి ఆరు ఇండస్ట్రీలో 40 కి పైగా సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్ రేంజ్ మాత్రం ఇప్పటికీ దక్కలేదు. ఇక సినిమాలతో పాపులారిటీ రాదనుకుందో ఏమో మరి. అందాలతో దాడి చేస్తూ అందరిని అల్లాడిస్తోంది ఈ వయ్యారి. ఫోటోషూట్లతో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తోంది.

shraddha-das-gorgeous-looks-in-golden-colour-gown

సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై బ్యూటీ ఆ సినిమా తరువాత వరుసగా ఒకేసారి ఆరు నెలల్లో నాలుగు సినిమాలకు సైన్ చేసింది.లవ్ స్టోరీ, డైరీ, అధినేతతో పాటు ఫస్ట్ పక్కా కమర్షియల్ మూవీ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఆర్య మూవీ లో హాట్ ఫిగర్ గా కనిపించి అందరిని అలరించింది. ఈ సినిమా కమర్షియల్ పరంగా కూడా ఫుల్ హిట్ కొట్టడంతో అమ్మడికి మంచి గుర్తింపు లభించింది. అయినా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది బ్యూటీ.తెలుగు, తమిళం, మలయాళం, హిందీ,కన్నడ బెంగాలీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ పలు సినిమాల్లో నటించింది.

shraddha-das-gorgeous-looks-in-golden-colour-gown

సినిమాలకు బ్రేక్ చెప్పిన కొనన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ బుల్లితెర పైన సందడి చేస్తోంది. ఢీ షో లో హాట్ గెస్ట్ గా లేటెస్ట్ ఫ్యాషన్ స్టైల్స్ తో అలరిస్తోంది. ఓ వైపు షో లో పాల్గొంటూనే మరోవైపు ఫోటో షూట్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

shraddha-das-gorgeous-looks-in-golden-colour-gown
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.