Shraddha Das: సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టిన అందాల భామ శ్రద్ధాదాస్. ఈ అమ్మడు మొదటి సినిమాలోనే గ్లామర్ షోతో రెచ్చిపోయి నటించింది. ఇక ఆ సినిమాతో టాలీవుడ్‌లో గ్లామరస్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంది. అయితే ఈ బ్యూటీ తెలుగులో చేసిన సినిమాల్లో చాలా వరకు గ్లామర్ రోల్స్ కావడం విశేషం.
శ్రద్ధాదాస్ ఇండస్ట్రీలోకి వచ్చి సుమారు 15 సంవత్సరాలకి పైగా పూర్తైనా కూడా ఇప్పటికీ వన్నె తగ్గని అందంతో మెరిసిపోతూనే ఉంది. ఆర్య 2 సినిమాలో శ్రద్ధా దాస్ చేసిన పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత మరల అదే స్థాయిలో గుంటూరు టాకీస్ సినిమాలో బందిపోటు రాణి పాత్రలో శ్రద్ధాదాస్ మెరిసిపోయింది. ఈ సినిమాలో ఆమె తన పర్ఫార్మెన్స్‌తో కూడా ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో శ్రద్ధా దాస్ మరల తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. ఆమె నటించిన రెండు సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. వాటి సంగతి పక్కన పెడితే ఈ మధ్య బుల్లితెరపై రియాలిటీ షోల ద్వారా కూడా శ్రద్ధాదాస్ తెలుగు ఆడియన్స్‌కి చేరువయ్యే ప్రయత్నం చేస్తుండటం విశేషం.
అదే సమయంలో రెగ్యులర్ గా గ్లామర్ షోతో హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఫాలోవర్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈమె అందాల ప్రదర్శనకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందాల ప్రదర్శనలో హద్దులన్నీ చెరిపేస్తూ శ్రద్ధాదాస్ గ్లామర్ విషయంలో రెచ్చిపోతుంది.
ఇదిలా ఉంటే తాజాగా శ్రద్ధా దాస్ బ్లాక్ కలర్ కాస్ట్యూమ్స్ లో మెస్మరైజ్ చేసే లుక్స్‌తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శారి టైప్ లో ఉన్న కాస్ట్యూమ్స్ ధరించిన ఈ అమ్మడు థైస్ అందాలు చూపిస్తూ తాపం పెంచేస్తుంది. ఈ ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉండటం విశేషం.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.