Shraddha Das: టాలీవుడ్ లో గ్లామర్ క్వీన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ శ్రద్ధా దాస్. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి వన్నె తగ్గని అందంతో ఈ అమ్మడు మెరిసిపోతూ ఉంటుంది. అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా రెచ్చిపోయి హాట్ షో చేస్తూ ఉంటుంది.
ఒకప్పుడు శ్రద్ధా దాస్ అందాలని చూడాలంటే కేవలం సినిమాలలోనే మాత్రమే సాధ్యం అయ్యేది. సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. ఇక కెరియర్ ఎక్కువగా ఈ బ్యూటీ గ్లామర్ రోల్స్ లోనే కనిపించింది.
ఆర్య 2లో శ్రద్ధా దాస్ పోషించిన పాత్ర ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే గుంటూరు టాకీస్ మూవీలో అయితే బందిపోటు రాణిగా నటనతో కూడా మెప్పించింది. మొగుడు సినిమాలో టూ పీక్ బికినీలో కుర్రాళ్ళకి చెమటలు పట్టించింది. తెలుగుతో పాటు సౌత్ లో అన్ని భాషలలో నటించిన ఈ ముద్దుగుమ్మ హిందీ, పంజాబీ సినిమాలలో కూడా సందడి చేసింది.
అక్కడ కూడా గ్లామర్ డాల్ గానే ఎక్కువగా శ్రద్ధా దాస్ కనిపించడం విశేషం. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా శ్రద్ధా దాస్ స్పీడ్ పెంచింది. రెగ్యులర్ గా హాట్ ఫోటో లతో ఇన్స్టాగ్రామ్ లో సెగలు రేపుతుంది. టీవీ షోల ద్వారా మరల యాక్టర్ గా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ అందాలని సోషల్ మీడియాలో ఆరబోస్తుంది.
తాజాగా శ్రీలంకలో సమ్మర్ వెకేషన్ కి వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ అక్కడ స్విమ్మింగ్ పూల్ లో సింగిల్ పీస్ బికినీలో అంచనాలకి అందని స్థాయిలో అందాల ప్రదర్శన చేసింది. ఏకంగా థైస్ అందాలు కనిపించే విధంగా సోకుల నజరానా అందించింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.