Shilpa Shetty : ముంబైలో జరిగిన బిగ్ ఇంపాక్ట్స్ అవార్డ్స్‌లో బి-టౌన్ సెలబ్రిటీ, సాగర కన్య శిల్పా శెట్టి తన సోయగాలతో మంత్రముగ్ధులను చేసింది. ఈ ఈవెంట్‌లో ఈ తార గ్లామ్ డోస్ ను పెంచి అందరి హృదయాలను దోచేసుకుంది.
శిల్పాశెట్టి సొగసైన తెల్లటి జంప్‌సూట్‌లో కనిపించి తన ఎద అందాలను ప్రదర్శించి కుర్రాళ్ళ మనసులను దోచేసుకుంది .
తెల్లటి జంప్‌సూట్ జాకెట్ లోపల షీర్ ప్యానలింగ్‌తో వచ్చింది. ఈ జాకెట్ కు నడుము-పొడవు వరకు పొడవాటి నెక్‌లైన్ , ఫ్లేర్డ్ బాటమ్స్ సిన్చ్డ్ నడుము ఇచ్చారు. తెల్లటి బ్లేజర్‌లో లేస్ వర్క్ డిజైన్, నలుపు పువ్వుల క్లిష్టమైన ఎంబ్రాయిడరీ సాఫ్ట్ భుజాలను ఇచ్చారు . ఈ బ్యూటీ గోల్డెన్ బ్రాస్‌లెట్, పెర్ల్ స్టడ్‌లు ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్టుగా అలంకరించుకుంది.
బాలీవుడ్ నటి, ఫిట్‌నెస్ ఐకాన్ అయిన శిల్పాశెట్టి ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో తన అదిరిపోయే లుక్ తో చాలా రోజుల తర్వాత మరోసారి తన అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆమె తన రూపానికి అదనపు అందాలను జోడించి ఒక అందమైన తెల్లటి చీర ను కట్టుకుని ఆదరగొట్టింది.
నటి తన రూపాన్ని చెవిపోగులు, స్టేట్‌మెంట్ రింగ్‌తో యాక్సెస్ చేసి లుక్ ను పూర్తి చేసింది.శిల్పా చిరునవ్వు, ఆమె అద్భుతమైన లుక్స్ చూసి అభిమానులు మురిసిపోయారు.
శిల్పాశెట్టి తన నిష్కళంకమైన ఫ్యాషన్ సెన్స్‌కు ప్రసిద్ధి చెందింది, ఆమె స్టైల్ స్టేట్‌మెంట్‌లతో ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాదు. ఫిట్ నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి విషయంలో నటి ఎల్లప్పుడూ ప్రేరణ అందిస్తుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.