Categories: EntertainmentLatest

Shalini Pandey : ప్యాంటు విప్పేసి మరీ రెచ్చిపోయింది.. షాలిని పాప ఏం చూపించాలనుకుంటోంది?

Shalini Pandey : విజయ్ దేవరకొండ  హీరోయిన్ షాలినీ పాండే సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది. గత కొంతకాలంగా హాట్ ఫోటోషూట్ పిక్స్ ను తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేస్తూ అమ్మడు ఫాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. తన ఘాటు అందాలను ప్రదర్శిస్తూ అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేస్తుంది ఈ పాప. లేటెస్ట్ గా షాలిని మరోసారి అదిరిపోయే ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈసారీ అమ్మడు తన అందాలతో మామూలుగా రచ్చ చేయలేదు. ఏకంగా ఈసారి తన ప్యాంటు విప్పేసి మరీ హాట్ ఫోటో షూట్ చేసింది. విభిన్న భంగిమల్లో ఫోటోలు దిగి అందరి మైండ్ బ్లాక్ చేసింది.

Shalini Pandey : glamours looks in amazing latest photo shoot

ఈ ఫోటోషూట్ కోసం షాలిని బూడిద రంగు బికినీ దాని పైకి అదే రంగులో ఉన్న కోట్ ని వేసుకుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటి అంటే పాప ప్యాంట్ వేసుకోలేదు. ప్యాంటు లేకుండానే ఫోటోషూట్ చేసి అందరినీ షాక్ కి గురిచేసింది అమ్మడు. కొన్ని ఫోటోల్లో కొన్నిచోట్ల ఎక్కడైనా పొరపాటున ఏదైనా చూడరానిది చూస్తామో ఏమో అన్న కంగారు మొదలైంది. ఈ టాప్ లో ఎంతో హాట్ గా కనిపించింది బేబీ.

Shalini Pandey : glamours looks in amazing latest photo shoot

చిత్రాలలో, షాలినీ పాండే బ్లాక్ కలర్ లో ఉన్న స్టైలిష్ మినీ స్కర్టు, డీప్ నెక్ లైన్ టాప్‌తో తన అందాలను ప్రదర్శించింది. ఈ చిత్రాలలో నటి షాలిని పాండే చాలా హాట్ గా కనిపించింది. షాలినీ పాండే ఓపెన్ హెయిర్, లైట్ మేకప్‌తో గ్లామరస్‌ పోజులు ఇచ్చింది. మరీ ముఖ్యంగా టాప్ డీప్ నెక్ లైన్ లో ఎద అందాలు చూపించి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. షాలినీ ఈ రూపాన్ని చూసిన ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.

Shalini Pandey : glamours looks in amazing latest photo shoot

మొదటి సినిమా అర్జున్ రెడ్డితోనే హద్దులు మీరి మరీ రొమాన్స్ చేసి బోల్డ్ స్టార్‌గా క్రేజ్‌ను దక్కించుకుంది షాలినీ పాండే. స్టార్ హీరోయిన్‌లు కూడా చేయని డేరింగ్ సీన్స్‌ను అవలీలగా పండించి అదరగొట్టింది. యంగ్ హ్యాండ్సమ్‌ రౌడీ బాయ్ విజయ్‌దేవర కొండతో కలిసి అర్జున్ రెడ్డి సినిమాలో ఈ భామ చేసిన రచ్చ ఆల్ ఇండియాను షేక్ చేసేసింది. అంతకు ముందు ఏ హీరోయిన్ చేయనన్ని లిప్ లాక్ సీన్స్ లోనూ నటించి ఒక్క సినిమాతోనే విపరీతమైన గుర్తింపును దక్కించుకుంది. తన నటనతో, క్యూట్ లుక్స్‌తోఅందరినీ మంత్రముగ్ధులను చేసింది షాలినీ పాండే. అయితే ఈ ఒక్క సినిమానే అమ్మడి కెరీర్‌లో ఓ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. సినిమా హిట్ అయినా అమ్మడు యాక్టింగ్ అదరగొట్టినా అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. ఇంకా తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలోనే పడిపోయింది ఈ బ్యూటీ.

Shalini Pandey : glamours looks in amazing latest photo shoot

అర్జున్‌రెడ్డి సినిమాతో షాలినీ రేంజ్ మారిపోతుందని అనుకున్నారు అంతా. కానీ అమ్మడి లక్ పెద్దగా కలిసిరాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ బాట పట్టిని ఈ చిన్నది అవకాశాల కోసం సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోత మొదలుపెట్టింది. అందరి దృష్టిని ఆకర్షించేందుకు హాట్ ఫోటో షూట్‌లు చేస్తోంది. తాజాగా నెట్టింట్లో పోస్ట్ చేసి హాట్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

Shalini Pandey : glamours looks in amazing latest photo shoot

షాలిని తెలుగు పరిశ్రమలో పనిచేయడానికి ముందు మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ లో థియేటర్ యాక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. తెలుగు స్పష్టంగా తెలియకపోయినా, అర్జున్ రెడ్డిలో సొంతంగా షాలిని డబ్బింగ్ చెప్పింది. ఆ తరువాత హీరోయిన్ క్యరెక్టర్లు రాకపోయినా సినిమా రంగాన్ని వీడకుండా సపోర్టివ్ క్యారెక్టర్లను చేసింది. మహానటి సినిమాలో సావిత్రి స్నేహితురాలిగా నటించింది, నిషబ్దం సినిమాలో అనుష్క స్నేహితురాలిగా నటించింది. అయినా అమ్మడికి మంచి అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది.

Shalini Pandey : glamours looks in amazing latest photo shoot

యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్‌లో 2022 విడుదలైన జయేష్‌భాయ్ జోర్దార్‌లో రణ్‌వీర్ సింగ్ సరసన లీడింగ్ లేడీగా షాలినీ పాండే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. మహిళా సాధికారత అనే ప్రధానాంశంతో ఈ చిత్రం తెరముందుకు వచ్చింది. ఈ సినిమాలో షాలిని తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తరువాత షాలినీకి మరో సినిమా లేదు.

Shalini Pandey : glamours looks in amazing latest photo shoot

సినిమాల్లో నటించకపోయినా తన హాట్ లుక్‌లతో సోషల్ మీడియాలో విధ్వంసం సృష్టిస్తోంది షాలినీ పాండే. తన బోల్డ్ లుక్‌తో అభిమానులను తన వైపు ఎలా ఆకర్షించాలో ఈ భామకు బాగా తెలుసు. ఇటీవల, నటి తన తాజా ఫోటోషూట్ సమయంలో కొన్ని చిత్రాలను పంచుకుంది, అందులో ఆమె చాలా హాట్‌గా కనిపించింది.

Sri Aruna Sri

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

2 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

2 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 month ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 month ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 months ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 months ago

This website uses cookies.