Samantha: సమంత కావాలంటున్న స్టార్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్

Samantha: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత సుమారు ఏడాది కాలం తర్వాత మరల మీడియా ముందుకి యాక్టివ్ గా వచ్చింది. మయోసైటిస్ తో గత ఏడాది ట్రీట్మెంట్ తీసుకున్న ఈ బ్యూటీ మరల సినిమాలతో బిజీ కావడానికి రెడీ అవుతుంది. ఇక సౌత్ నుంచి ఇండియన్ వైడ్ గా తన పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్న సమంత ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటాబెల్ అనే యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

samantha-got-great-offier

త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. దీంతో పాటు ఒక హిందీ సినిమాకి కూడా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగ్  హాలీవుడ్ మూవీ కూడా చేయబోతుంది. ఈ ఏడాది ఖుషి మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఇక సమంత ఫోకస్ అంతా హిందీ చిత్రపరిశ్రమ మీద ఉండబోతుంది అనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఫేమ్ తెచ్చుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు ఈ అమ్మడు చేసుకుంటుంది. ఇదిలా ఉంటే సౌత్ లో ఏ హీరోయిన్ కి రాని అరుదైన అవకాశం ఇప్పుడు సమంత సొంతం చేసుకుంది.

డబూ రథాని బ్యూటీ క్యాలెండర్ గురించి చాలా మందికి తెలుగు. అయితే ఈ క్యాలెండర్ ఫోటోషూట్ కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మలు పోటీ పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ అవకాశం వెతుక్కుంటూ సమంతకి లభించింది. రాబోయే క్యాలెండర్ తో సమంతతో ఫోటోషూట్ చేయడానికి డాబూరథాని ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. ఇక ఈ క్యాలెండర్ లో హాట్ ఫోటోషూట్ చేయడానికి సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.  డాబూ రథాని సమంతా ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అవి కాస్తా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

Varalakshmi

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.