Categories: EntertainmentLatest

Renu Desai : ఆయనే నన్ను వదిలేశారు..నేను కాదు

Renu Desai : టాలీవుడ్ స్టార్ హీరో , ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమాలు పెద్దగా చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ పవన్ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. ఎప్పుడూ అకీరా, ఆద్యల గురించి తమ ఫ్యామిలీ గురించి నెట్టింట్లో పోస్టులు పెట్టే రేణు దేశాయ్ తాజాగా తన పిక్ ను షేర్ చేసింది. ఆమె పెట్టే ప్రతి పోస్టుకు పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతుంటారు. తాజాగా పెట్టిన ఫోటోపైన పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని పెట్టిన పోస్ట్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది రేణు దేశాయ్. తనను టార్చర్ చేయవద్దని గట్టి వార్నింగ్ ఇచ్చింది.

renu-desai-strong-warning-to-pawan-kalyan-fans

తన ఇంట్లో జరిపిన పండుగ, హోమం గురించి రేణు దేశాయ్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తానే తన స్వహస్తాలతో ప్రసాదం వండానని , ప్రత్యేక పూజలు చేశానని తెలిపింది. ఇలా పూజలు చేసేప్పుడు తన చేత్తో ప్రాసంద చేయడం అంటే ఇష్టమని నటి చెప్పుకొచ్చింది. అయితే ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ “వదినగారు మీరు కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసి వుంటే బాగుండేది. ఒక దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన మనసు తెలుసుకోకుండా వెళ్లిపోయారు. చేశారా ఈరోజు ఆయన వాల్యూ ఏంటో మీకు తెలిసింది. ఏది ఏమైనా విధే ఇదంతా సైడ్ చేస్తుంది. ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు కానీ వదినమ్మను మేము మిస్ అవుతున్నాం” అంటూ పోస్టుపై కామెంట్ చేశాడు.

renu-desai-strong-warning-to-pawan-kalyan-fans

దీనికి రేణూ దేశాయ్ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ” మీకు కొంచమైనా బుద్ది ఉందా. ఉంటే ఇలా అనరు. ఆయన వెయిట్ చేయకుండా నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు. నేను కాదు. దయచేసి నన్ను ఇంకా టార్చర్ చేయకండి. ఇలాంటి కామెంట్స్ పెట్టకండి”అని సమాధానం ఇచ్చింది. ఇదిలా ఉంటే మరో నెటిజన్ సూపర్ అమ్మ మీరు.. అన్న మీ దగ్గర లేకున్నా మీరు పూజలు చేస్తున్నారు అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‎పై రేణూ దేశాయ్ ఫైర్ అయ్యారు. అన్న దగ్గర లేకపోయినా ? అంటే ఏంటీ? నాకంటూ నా లైఫ్ ఉండదా? మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టి నన్ను టార్చర్ చేస్తున్నారు” అని రేణు దేశాయ్ తన ఆవేదన వ్యక్తంచేశారు.

renu-desai-strong-warning-to-pawan-kalyan-fans
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.