Categories: LatestNews

Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే ఈ పని చేయకపోతే మీ రేషన్ రద్దయ్యే అవకాశం

Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే జూన్ 30లోపు ఈ పని తప్పక చేయండి. లేదంటే మీరు రేషన్ కార్డుపై పొందే ఈ సేవలన్నీ పొందకపోవచ్చు. రేషన్ కార్డును ఆధార్‌ తో లింక్ చేయాలనీ కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కొంతకాలంగా ప్రభుత్వం చెబుతున్నా కొట్లాది మంది రేషన్ కార్డు దారులు ఇంకా తమ కార్డులను ఆధార్ కు అనుసంధానం చేయలేదు. ఒకవేళ మీరు జూన్ 30, 2023 వరకు రేషన్ కార్డును , ఆధార్ లింక్ చేయకపోతే మీ రేషన్ కార్డు రద్దు చేస్తారు.

ration-card-alert-to-ration-card-holders-by-30th-of-june-aadhaar-card-and-ration-card-must-link

రేషన్ కార్డు రద్దుతో చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు కార్డు దారులు పొందుతున్న సేవలు నిలిచిపోతాయట. రేషన్‌లో లభించే గోధుమ పిండి, బియ్యం ఇకపై పొందే వీలు ఉండదు.లభించదు. రేషన్ కార్డ్ రద్దుతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా ఇప్పుడు రేషన్ కార్డును ఆధార్ తో లింక్ చేస్తే పాస్పోర్ట్, పాన్ కార్డ్ మాత్రమే కాదు , రేషన్ కార్డును చిరునామా రుజువుగా ఉపయోగించవచ్చు.

ration-card-alert-to-ration-card-holders-by-30th-of-june-aadhaar-card-and-ration-card-must-link

ఈ మధ్య చాలా మంది ఒకటి కంటే ఎక్కువగా రేషన్ కార్డులను తీసుకుంటున్నారు . అర్హులకు రేషన్ కార్డులు అందడం లేదు. అందుకే అర్హులైన వారికి కార్డు లు అందించాలని, అధిక ఆదాయ పరిమితి కారణంగా రేషన్ పొందడానికి అనర్హులుగా ఉన్న వారిని గుర్తించవచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తో అర్హులకు న్యాయం జరుగుతుంది డూప్లికేట్ రేషన్ కార్డులకు చెక్ పెట్టవచ్చు. మరి ఇప్పటికీ రేషన్ కార్డుతో ఆధార్ లింక్ చేయకపోతే జూన్ 30, 2023లోపు ఈ పనిని పూర్తి చేయండి.

 

ఆన్లైన్ లోనే సులువుగా రేషన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవచ్చు. PDS పోర్టల్ వెబ్‌సైట్‌ లోకి వెళ్ళాలి. ఆధార్ కార్డ్ , రేషన్ కార్డ్ తో సహా ఫోన్ నంబర్ ను నమోదు చేయాలి. మొబైల్ కి OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేయాలి. అలా రేషన్ కార్డ్-ఆధార్ కార్డ్‌ ను ఆన్లైన్లో లింక్ చేసుకోవచ్చు.

 

ఆఫ్‌లైన్‌లో చేసుకునే వారు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఫోటోస్టాట్ తీసుకుని . ఆ తరువాత, కుటుంబ యజమాని పాస్‌పోర్ట్ సైజు ఫోటోను తీసుకొని దానిని రేషన్ కార్యాలయం లేదా రేషన్ దుకాణంలో వస్తుంది వ్వాలి . తర్వాత సెన్సార్‌పై వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.

 

మీ డిపార్ట్‌మెంట్ పత్రాలను స్వీకరించిన తర్వాత మీకు SMS లేదా ఇమెయిల్ ద్వారా లింక్ వస్తుంది. సంబంధిత అధికార యంత్రాంగం , రేషన్ కార్-ఆధార్ లింక్ చేస్తారు .

Sri Aruna Sri

Recent Posts

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

2 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

5 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

5 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

6 days ago

Aja Ekadashi 2026: రేపే అజ ఏకాదశి.. ఈ పరిహారాలు చేస్తే విష్ణు దేవుడి అనుగ్రహం మీపైనే?

Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…

6 days ago

This website uses cookies.