Rashmika Mandanna : సోషల్ మీడియాలో సౌత్ బ్యూటీ రష్మిక జోరు మామూలుగా ఉండదు. ఈ సౌత్ బ్యూటీ ఏం చేసినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. అమ్మడి మూవీ సంగతులతో పాటు ఇంటర్వ్యూలు నిత్యం నెట్టింట్లో ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. అందుకు తగ్గట్లుగానే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ ను ఫాలోవర్లను ఏదో ఒక రూపంలో పలకరిస్తుంటుంది. అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్లతో ఇంటర్నెట్ లో వేడి పుట్టిస్తుంటుంది. ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ మూవీ యానిమల్ తర్వాత రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. ఈ క్రమంలో కొంత మంది రష్మికను పొగడ్తలత ముంచితే మరికొంత మంది నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా రష్మిక పాపకు చెందిన ఓ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన ఫోటోను చూసి ఫాలోవర్స్ షాక్ అవుతున్నారు. నా కల నెరవేరింది అంటూ రష్మిక పొట్టి బట్టల్లో ఉన్న ఫోటోలను అప్ లోడ్ చేసింది. ఆ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయ్యయ్యో పాపం పాప ప్యాంటు వేసుకోవడం మరిచిపోయినట్లుందే అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
అల్లు అర్జునతో నటించిన పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారిన రష్మిక రీసెంట్ గా విడుదలైన ఫుల్ లెన్త్ యాక్షన్ మూవీ యానిమల్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ బ్యూటీ రేంజ్ మరింత పెరిగింది. సినిమా విడుదలై నెల పూర్తైనా ఇంకా ఆ మేనియా నుంచి రష్మిక బయటపడినట్టు కనిపించడం లేదు. యానిమల్ మూవీలో గీతాంజలి క్యారెక్టర్ కి రష్మిక నూరు శాతం న్యాయం చేసింది. విమర్శకుల ప్రశంసలను సైతం పొందింది. ఈ క్రమంలో లేటెస్టుగా రష్మిక చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పొట్టి దుస్తుల్లో రష్మిక దర్శనం ఇచ్చి ఫ్యాన్స్ కు పిచ్చెక్కించింది. అమ్మడి థైస్ అందాలను చూసి కుర్రాళ్లు టెంప్ట్ అవుతున్నారు. నెట్టింట్లో అందాల ఆరబోతతో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ.
తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ భామ తాజాగా దిగిన ఫోటోను పెట్టి ఓ మెసేజ్ షేర్ చేసింది. ” ఇది అదృష్టంగా భావిస్తున్నాను. నేనుసంతోషం, ఆనందం, మనశ్శాంతి కోసం కలలు కన్నాను. కానీ ఎందుకో దేని గురించో తెలియకుండానే పరిగెడుతుండేదాన్ని. కానీ పర్ఫెక్ట్ వ్యక్తులతో ఉన్నప్పుడు ఒక్క నిమిషం ఆగి థింక్ చేస్తే ఇదే కదా కావాల్సింది అని గుర్తిస్తాం. నా డ్రీమ్ ఇదే ‘ అంటూ ఒక వీధిలో నలుపు రంగు డ్రెస్ లో నిలబడి ఉన్న ఫోటోను షేర్ చేసింది రష్మిక. అయితే ఈ ఫోటో ఎక్కడ దిగింది అన్న విషయం తెలియదు కానీ రష్మిక షేర్ చేసిన ఫోటో పై మాత్రం ఓ రేంజ్ లో నెటిజన్స సెటైర్లు వేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన పిక్ లో ఫుల్ హాండ్స్ జాకెట్ ,పొట్టి నిక్కరు ధరించింది. అది చూసినవారంతా రష్మిక ప్యాంటు వేసుకోవడం మర్చిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. రష్మికకు బాలీవుడ్ నీరు బాగా పడినట్లుందని సెటైర్లు వేస్తున్నారు. అందుకే అక్కడి హీరోయిన్లను తలదన్నేలా చిట్టి పొట్టి బట్టల్లో దర్శనమిస్తోంది. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.