Rashi Khanna: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రాశిఖన్నా. ఈ అమ్మడు మద్రాస్ కేఫ్ అనే సినిమాతో నటిగా అడుగుపెట్టి తెలుగులో ఊహలుగుసగుసలాడే సినిమాతో అరంగేట్రం చేసింది.
ఈ మూవీ హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఆమె చివరిగా తమిళంలో తెరకెక్కిన సర్దార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీ హిట్ అయ్యింది. ఇక ప్రస్తుతం హిందీలో యోదా అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో సిద్దార్ద్ మల్హోత్రా హీరోగా నటిస్తూ ఉండగా దిశా పటాని, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చిన రాశిఖన్నా హిందీలో రుద్ర అనే వెబ్ సిరీస్ లో నటించింది. తాజాగా ఫర్జీ అనే వెబ్ సిరీస్ లో ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించి మెప్పించింది. ఇదిలా ఉంటే బాలీవుడ్ లోకి అడుగుపెట్టడంతో రాశిఖన్నా ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ పెంచింది అని చెప్పాలి.
అందాల ప్రదర్శనలో బాలీవుడ్ భామలతో పోటీ పడుతుంది. అలాగే తెరపై కూడా ఇంటిమేట్, బోల్డ్ సన్నివేశాలలో కనిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హాట్ హాట్ అందాలతో రెచ్చగొడుతుంది. ఇప్పుడు రాశిఖన్నా హాట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
ముఖ్యంగా ఎద అందాలని అందంగా ఆవిష్కరిస్తూ ఈమె మెరుపులా డ్రెస్ తో మాయ చేస్తుంది. ఈ లుక్ లో రాశిఖాన్నా రతీదేవిలా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలా అందాల ప్రదర్శన చేస్తే కచ్చితంగా హిందీలో సక్సెస్ కావడం ఖాయం అనే మాట వినిపిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.