Rakul Preeth Singh : టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన నిష్కళంకమైన ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాలేదు. చిక్ ప్యాంట్ సూట్‌ల నుండి ఆకర్షణీయమైన చీరల వరకు, ఆమె ప్రతి అవుట్ ఫిట్ లో ఎంతో హాట్ గా కనిపిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అందమైన అవుట్ ఫిట్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె అందాలతో ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది.
రకుల్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భామకు మంచి ఫాలోయింగ్ ఉంది. తరచుగా తన హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటింది లేటెస్ట్ గా ఈ చిన్నది అదిరిపోయే చంకీల ప్యాంటు వేసుకుని మంత్రముగ్థులను చేస్తోంది. ఈ సారి రకుల్ ప్రీత్ సింగ్ అందరి కోసం కొన్ని గొప్ప ఫ్యాషన్ లక్ష్యాలను
లేటెస్ట్ ఫోటోషూట్ కోసం రకుల్ సిల్వర్ కలర్ డ్రెస్ ధరించింది. సీక్విన్ వర్క్ మెరిసే అలంకారాలతో ఎంతో అద్భుతంగా కనిపించింది. షర్ట్, ప్యాంట్ లో ఎంతో హాట్ గా కనిపిస్తోంది. ఈ అవుట్ ఫిట్ ను ఐటీఆర్హెచ్ ఆఫీషియల్ ను ఎన్నుకుంది.
రకుల్ ఈ అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యేలా స్టేట్‌మెంట్ రింగ్‌లు మ్యాచింగ్ ఆర్నమెంట్స్ ధరించింది. చివరగా, రకుల్ తన కురులతో కొప్పు చుట్టుకుని వయ్యారాలు పోయింది. పెదాలకు , ఫుచ్‌సియా పింక్ లిప్ షేడ్, కనురెప్పలకు ఐలైనర్, మాస్కరా, బ్లాక్ ఐ బ్రోస్ దిద్దుకుని తన హాట్ గ్లామర్ లుక్ తో హడాలించేసింది.
ఈ డ్రెస్ లో దిగిన ఫోటోషూట్ పిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.రకుల్ స్టైలిష్ అవుట్ ఫిట్ ఫ్యాషన్ లవర్స్ ను ఆకట్టుకుంది. స్టైలిస్ట్ అన్షికావ్ రకుల్ కు స్టైలిష్ లుక్స్ అందించింది. రకుల్ సిల్వర్ స్ట్రాపీ హై హీల్స్, మినిమల్ గోల్డ్ జ్యువెలరీతో తన లుక్ ను అమేజింగ్ గా మార్చుకుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.