Rakul Preet Singh : స్టార్ హీరోయిన్ జిమ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన ఈ అందాల రాణి తాజాగా బాలీవుడ్‌లో తన క్రేజ్ పెంచుకునేందకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.
ఓ వైపు వైవిధ్యమైన కాన్సెప్ట్ ఓరియోంటెడ్ సినిమాలతో దూసుకుపోతూనే మరో వైపు తన అందాలతో మెస్మరైజ్ చేస్తూ ఫ్యాన్స్ దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ లుక్స్ తో దర్శనమిస్తున్న ఈ పిక్స్ యూత్‌ను ఫిదా చేస్తున్నాయి.
తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం రకుల్ బ్లాక్ డ్రెస్ ను ఎన్నుకుంది. ఈ మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో ఎంతో క్రేజీ గా కనిపించింది రకుల్. డీప్ నెక్‌లైన్ తో వచ్చిన ఈ అవుట్‌ఫిట్ లో రకుల్ తన హాట్ అందాలను ప్రదర్శించింది.
ఈ ఫోటో షూట్ కోసం శాంతాను నిఖిల్ ఫ్యాషన్ డిజైనింగ్ నుంచి అద్భుతమైన బ్రాలెట్ దానికి తగ్గ థై హై స్లిట్ స్కర్ట్ వేసుకొని అందాలతో జాతర చేసింది రకుల్. లూస్ బ్లేజర్ వేసుకొని ఈ అవుట్ ఫిట్ కి మరింత అట్రాక్షన్ అందించింది.
డీప్ నెక్ లైన్ తో వచ్చిన బ్రాలెట్ లో రకుల్ తన ఎద అందాలను ప్రదర్శించి కుర్రాళ్ళను రెచ్చగొట్టింది. ఈ అవుట్‌ఫిట్‌కి తగ్గట్లుగా రకుల్ స్టేట్‌మెంట్ అభరనాలను అలంకరించుకుని తన గ్లామ్ డోస్ ను పెంచింది. ఈ భారీ నెక్లెస్ ను ఆమ్రపాలి జ్యువెలర్స్ నుంచి ఎన్నుకుంది. ఫుట్ వేర్ ను జిమ్మీ చొ నుంచి ఎంపిక చేసుకుంది. అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
తన మోడర్న్ లుక్ మరింత అట్రాక్టివ్ గా కనిపించేందుకు అందమైన మేకోవర్ చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. కనులకు ఐ లైనర్, కనురెప్పలకు బ్లాక్ షాడో, మస్కరా వేసుకుని, పెద్దలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకొని అందరినీ మాయ చేసింది రకుల్ ప్రీత్ సింగ్.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.