Poonam Bajwa : పూనమ్ బజ్వా ఈ పేరు విని ఛాన్నాళ్ళైనా, సినిమాల్లో నటించి ఏళ్ళైనా ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయే అందం ఈ భామ సొంతం. సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తూ, అలరిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న ఈ చిన్నది, లేటెస్ట్ గా తన హాట్ లుక్స్ తో మరోసారి ట్రీట్ అందిస్తోంది. తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు చూస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతోంది కుర్రకారు.
వైట్ కలర్ టీ షర్ట్ వేసుకుని దానికి మ్యాచింగ్ గా స్కై బ్లూ డెనిమ్ షార్ట్ వేసుకుని ఎంతో హాట్ గా కనిపించింది. బాల్కనీ లో కుర్చీలో కూర్చుని థైస్ అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు ట్రీట్ ఇచ్చింది. ప్యూర్ స్మైల్ తో ఫ్యాన్స్ ను ఖుషి చేస్తోంది. కాలు మీద కాలు వేసుకుని వయ్యారంగా కూర్చుని ఒంపులు ఒలకబోస్తు పిచ్చెక్కిస్తోంది.
ముద్దుగా బొద్దుగా ఉండే పూనమ్ మొదటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బొద్దుగా ఉన్నా తన యాక్టింగ్ తో ఇంప్రెస్ చేసింది పూనమ్. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా పెద్దగా రాణించలేకపోయింది. హీరోయిన్ పాత్రల కన్నా కీలక పాత్రలకే పరిమితమైంది.
టాలీవుడ్ లో కలిసి వచ్చే అవకాశాలు లేకపోవడంతో మలయాళం తమిళ సినిమాల వైపు మొగ్గు చూపింది. అక్కడ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ తన కెరీర్ ను కంటిన్యూ చేసింది. కొన్నాళ్ల తర్వాత అక్కడ అవకాశాలు లేకపోవడంతో సినిమాలకు బై చెప్పేసింది బ్యూటీ. కానీ తన ఫ్యాన్స్ ని అలరించాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తూ ఫిదా చేస్తుంటుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.