Categories: EntertainmentLatest

Pooja Hegde : మామిడి పండులా ఊరిస్తున్న పూజ అందాలు.. కుర్రాళ్ల దిమాక్ కరాబు..

Pooja Hegde : పూజా హెగ్డే ప్రస్తుతం తన రాబోయే చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్ విడుదల కోసం వేచి చూస్తోంది. సల్మాన్ ఖాన్, వెంకటేష్ జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం పూజా ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. నటి తాజాగా సినిమా ప్రమోషన్‌ల నుండి తన చిత్రాలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది.

pooja-hegde-stunning-looks-in-yellow-gown

సౌత్, నార్త్ ఈ రెండు ఇండస్ట్రీల్లో నూ తన నటనతో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుని ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది పూజా హెగ్డే. తన గ్లామరస్ లుక్స్ తో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థానానికి న్యాయం చేస్తోంది ఈ బుట్ట బొమ్మ. షూటింగ్ లతో బిజీగా ఉంటూనే పూజ హెగ్డే సోషల్ మీడియాలోనూ ఫాన్స్ ని పోగేసుకుంటుంది. లేటెస్ట్ గా అందమైన గౌను ధరించి తన అందాలను ఆరబోసి అదరగొట్టేస్తోంది.

pooja-hegde-stunning-looks-in-yellow-gown

ఓ ఫోటోషూట్ కోసం పూజ హెగ్డే పసుపు రంగు గౌను వేసుకుంది. ఈ అవుట్ ఫిట్ తో తన అందాలను చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. జిగేలుమనే మామిడి రంగు డ్రెస్ లో పూజ అందాలు రెట్టింపు అయ్యాయి. కెమెరాకు తన ఒంపు సొంపులను చూపిస్తూ అందాల భంగిమల్లో హాట్ ఫోటోషూట్ చేసింది పూజా.

pooja-hegde-stunning-looks-in-yellow-gown

ఈ హాట్ గౌను తో దిగిన పిక్స్ ను పూజ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్ వైరల్ అవుతున్నాయి. కొద్దిగంటల్లోనే లైకుల వర్షం కురుస్తోంది.

pooja-hegde-stunning-looks-in-yellow-gown

ఆఫ్ షోల్డర్ , హై నెక్ డీటైల్స్, భారీ ఫ్రిల్స్ తో వచ్చిన ఈ లాంగ్ గౌనులో పూజా హెగ్డే పర్ఫెక్ట్ గా కనిపించింది . సూర్య కిరణాల బ్యాక్ గ్రౌండ్ లో అందాలను చూపిస్తూ కుర్రాల గుండెల్లో మంటలు రేపింది పూజ. ఓరకంటితో చూస్తూ మత్తెక్కించింది.

pooja-hegde-stunning-looks-in-yellow-gown

వరుస ఫ్లాపులు అందుకుంటున్న పూజా హెగ్డే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. స్టార్ హీరోల సరసన వరస ఆఫర్లను అందుకుంటూ రేస్ మీద ఉంది ఈ బ్యూటీ. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఈ భామ నటిస్తోంది. హిందీలోనూ సల్మాన్ ఖాన్ సరసన నటించిన కిసికి భాయ్ కిసికి జాన్ మూవీ వెండి తెరపై త్వరలో సందడి చేయనుంది.

Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 week ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 week ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 week ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

This website uses cookies.