Categories: EntertainmentLatest

Pooja Hegde : వైట్ డ్రెస్ లో అందాలు అదరహో..ఆ ఫిగర్ కి ఎవరైనా పడిపోవాల్సిందే

Pooja Hegde : పూజా హెగ్డే సౌత్, నార్త్ ఈ రెండు ఇండస్ట్రీల్లో నూ తన నటనతో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుని ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది పూజా హెగ్డే. తన గ్లామరస్ లుక్స్ తో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థానానికి న్యాయం చేస్తోంది ఈ బుట్ట బొమ్మ.

pooja-hegde-hot-looks-in-amazing-white-colour-gown

షూటింగ్ లతో బిజీగా ఉంటూనే పూజ హెగ్డే సోషల్ మీడియాలోనూ ఫాన్స్ ని పోగేసుకుంటుంది. లేటెస్ట్ గా ఈ భామ వైట్ కలర్ డ్రెస్ వేసుకుని అందాలను ఆరబోసి అదరగొట్టేస్తోంది.

pooja-hegde-hot-looks-in-amazing-white-colour-gown

ఓ ఫోటోషూట్ కోసం పూజ హెగ్డే వైట్ కలర్ టైట్ ఫిట్ గౌన్ వేసుకుంది. ఈ అవుట్ ఫిట్ తో తన అందాలను చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. ఈ క్రేజీ డ్రెస్ లో పూజ అందాలు రెట్టింపు అయ్యాయి. కెమెరాకు తన ఒంపు సొంపులను చూపిస్తూ అందాల భంగిమల్లో హాట్ ఫోటోషూట్ చేసింది పూజా.

pooja-hegde-hot-looks-in-amazing-white-colour-gown

ఈ హాట్ అవుట్ ఫిట్ తో దిగిన పిక్స్ ను పూజ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. కొద్దిగంటల్లోనే లైకుల వర్షం కురుస్తోంది.

pooja-hegde-hot-looks-in-amazing-white-colour-gown

స్లీవ్ లెస్, ఫ్రిల్ ప్యాటర్న్ తో వచ్చిన ఈ గౌను లో పూజా హెగ్డే పర్ఫెక్ట్ గా కనిపించింది . ఈ డ్రెస్ లో భామ అందాలను చూపిస్తూ కుర్రాల గుండెల్లో మంటలు రేపింది పూజ. ఓరకంటితో చూస్తూ మత్తెక్కించింది.

pooja-hegde-hot-looks-in-amazing-white-colour-gown

వరుస ఫ్లాపులు అందుకుంటున్న పూజా కు ఈ మధ్య సినిమాలు కాస్త తగ్గాయి . దీనితో భామ క్రేజ్ కూడా తగ్గింది. ఇప్పుడు ఫోటోషూట్లు చేసుకుంటూ మళ్ళీ ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది.

pooja-hegde-hot-looks-in-amazing-white-colour-gown
Sri Aruna Sri

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

2 days ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

3 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

4 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

4 weeks ago

This website uses cookies.