Pooja Bhalekar: రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుంచి ఒక హీరోయిన్ వస్తుంది అంటే కచ్చితంగా ఆమె అన్నింటికీ రెడీ అయ్యి వస్తున్నట్లే భావించాలి. ముఖ్యంగా హీరోయిన్స్ అంగాంగ ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉండాలి. అలా చేసేవారినే ఆర్జీవీ హీరోయిన్స్ గా ప్రోత్సహిస్తూ ఉంటారు.
అవసరం అయితే న్యూడ్ గా కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నవారికి ఆర్జీవీ అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఇక ఈ మధ్యకాలంలో అప్సరరాణి ఆర్జీవీ గర్ల్ గా భాగా పాపులర్ అయ్యింది. అలాగే నైనా గంగూలీ కూడా ఆర్జీవీ సినిమాలతోనే పాపులర్ అయ్యింది. ఈ అమ్మడు హిందీలో బిగ్రేడ్ సినిమాలతో ఫేమస్ అయ్యింది.
ఇక పూజా భలేకర్ కూడా అలాగే ఆర్జీవీ గర్ల్ గానే గుర్తింపు సొంతం చేసుకుంది. రామ్ గోపాల్ వర్మ ఫిమేల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో డ్రాగన్ అనే సినిమా ఒకటి తెరకెక్కించాడు. ఈ సినిమా ద్వారా పూజా భలేకర్ లీడ్ రోల్ లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీ ఏవో కారణాల వలన రిలీజ్ కి నోచుకోలేదు.
లేడీ బ్రూస్ లీ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కింది. తరువాత డ్రాగన్ గా మారింది. ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడో రిలీజ్ అయ్యింది. చాలా సార్లు రిలీజ్ వరకు వచ్చి ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ నటించిన సినిమా ఇంకా రిలీజ్ కాకపోయిన సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు భాగా పాపులర్ అయ్యింది.
ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అందాల ప్రదర్శన చేస్తూ రెచ్చిపోతుంది. తాజాగా రెడ్ కలర్ బికినీలో ఈ అమ్మడు హాట్ ఫోజులతో రచ్చచేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంత గ్లామర్ గా ఉన్న పూజాకి సరైన అవకాశం పడితే టాప్ హీరోయిన్ అయిపోతుందని ఆమె అందాల ప్రదర్శన చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.