Categories: HealthNews

Onions: ఉల్లిపాయలను అతిగా తింటున్నారా….. ఇది తెలిస్తే పూర్తిగా తగ్గించేస్తారు?

Onions:  ఉల్లిపాయలు ప్రతి ఒక్కరి వంటింట్లో ఎప్పుడూ నిల్వ ఉంటాయి ఉల్లిపాయలను వంటలలో ఉపయోగించడం వల్ల వంటకు ఎంతో రుచి వస్తుంది అందుకే మనం చేసే ప్రతి ఒక్క వంటలో కూడా ఉల్లిపాయ పాత్ర కీలకంగా ఉంటుంది.అయితే ఉల్లిపాయలు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెతను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఉల్లిపాయలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అతిగా తిన్నారంటే సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.

మరి ఉల్లిపాయను అధికంగా తినడం వల్ల ఏం జరుగుతుందనే విషయానికి వస్తే… ఉల్లిపాయ మితంగా తీసుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అన్ని కూడా మన శరీరానికి అంది ఎంతో మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అలా కాకుండా ఉల్లిపాయలు ఆహారంలో బాగా రుచిగా ఉన్నాయని చాలామంది వంటలలో ఎక్కువ ఉల్లిపాయలు వేయడం లేదా ఏదైనా స్నాక్స్ తినేటప్పుడు కూడా ఉల్లిపాయలను కట్ చేసుకుని తింటూ ఉంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదు ఎందుకంటే ఉల్లిపాయ సాత్విక ఆహారం కాదు.

Onions:

ఉల్లిపాయలు అధికంగా తినడం వల్ల మనలో కొన్ని ఉద్రేకాలను కలిగిస్తుంది. తద్వారా మనం తొందరగా కోప్పడటం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే వాంఛలను కూడా అధికంగా కలిగిస్తుంది. అందుకే వీలైనంతవరకు ఉల్లిపాయలను అధికంగా కాకుండా తక్కువ పరిమాణంలో వాడటం వల్ల మనలో మానసిక ఉద్రేకం తగ్గుతుంది అదేవిధంగా ఉల్లిపాయలు ఉండే ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా మన శరీరానికి అందుతాయి.

Sravani

Recent Posts

Mahesh Babu: వారణాసి అప్‌డేట్స్‌తో రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…

4 hours ago

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

3 days ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

3 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

4 weeks ago

This website uses cookies.