Nushrratt Bharuccha : బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ భరుచ్చా తన అందాలతో కుర్రాళ్ళ హృదయాలను దోచేస్తోంది. లేటెస్ట్ గా ఈ భామ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి.
నుష్రత్ డ్రెస్సింగ్ సెన్స్ చాలా సింపుల్ అండ్ స్టన్నింగ్ గా ఉంటాయి. ఆమె అందమైన స్టైల్ స్టేట్‌మెంట్స్ అన్నీ కళ్లకు ట్రీట్‌గా ఉంటాయి. ఇటీవల, నుష్రత్ హాల్టర్ నెక్ డిటైలింగ్, బోల్డ్ ప్లంగింగ్ నెక్‌లైన్‌తో వచ్చిన బ్లాక్ కార్సెట్ టాప్ ధరించింది. ఆమె ఉబెర్-స్టైలిష్ బ్లాక్ ప్యాంట్‌తో కార్సెట్ టాప్‌ను మ్యాచ్ చేసింది.ఈ లుక్ లో భామ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచేశారు.
ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా సూక్ష్మమైన పింక్ ఐషాడో, ఐ లైనర్, మస్కరా, పెదవులపై గోధుమ రంగు లిప్ దిద్దుకుని, కనిష్ట అలంకరణతో నటి తన రూపాన్ని మార్చుకుంది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
నుష్రత్ భరుచ్చా అత్యంత అద్భుతమైన అవుట్ ఫిట్ లో దేవ కన్యలా మెరిసిపోయింది. ఓ ఫోటో షూట్ కోసం ఆమె అందమైన స్టెల్లా మెకార్ట్నీ తెల్లటి మిడి దుస్తులలో అద్భుతంగా కనిపించింది. చిక్ వైట్ డీప్ నెక్‌లైన్ డ్రమాటీక్, ఉబ్బిన స్లీవ్‌లతో వచ్చిన ఈ డ్రెస్ అందరిని ఆకట్టుకుంది
ఈ బాడీకాన్ డ్రెస్ లో నుష్రత్ అందరూ అసూయపడే లుక్ లో కనిపించింది. నటి ఒక స్టేట్‌మెంట్ నెక్లెస్, చెవిపోగులు, బ్రాస్‌లెట్‌లను అలంకరించుకుని అదుర్స్ అనిపించింది . ఈ బ్యూటీ న్యూడ్ మేకప్, పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్‌ను అప్లై చేసింది. ఆమె జుట్టు ను లూజ్ గా వదులుకుని గ్లామరస్ లుక్స్ తో కావ్వించింది.
నుష్రత్ భరుచ్చా ఈ మధ్యనే ప్రముఖ రాణి కోర్ ట్రెండ్‌ని అనుసరించి ట్రెండీ లుక్ తో చంపేసింది. నటి బాడీ హగ్గింగ్ డీటెయిల్స్ తో వచ్చిన సూపర్ స్టైలిష్ పింక్ మినీ దుస్తులను తన ఫ్యాషన్ ఫోటో షూట్ కోసం ఎంచుకుంది.
పొట్టి డ్రెస్ లో పిక్కల అందాలు చూపిస్తూ అందరిని రెచ్చ గొట్టింది ఈ భామ. అవుట్ ఫిట్ లో రచేడ్ వివరాలు స్పెషల్ లుక్ ను అందించాయి. నుష్రత్ యాక్సెసరీలను వదిలేసి, ఆమె అవుట్ ఫిట్ ను హైలెట్ చేసింది. ఆమె న్యూడ్ మేకప్ తో తన రూపాన్ని పూర్తి చేసింది.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.