Categories: EntertainmentLatest

Nikki Tamboli : బొడ్డు చూపిస్తూ నిషా ఎక్కిస్తున్న నిక్కీ తంబోలి..ఆ షేప్స్ చుస్తే మెల్ట్ అవ్వాల్సిందే..

Nikki Tamboli : అందాల భామ, బాలీవుడ్ హాట్ బ్యూటీ నిక్కీ తంబోలి సౌందర్యాన్ని ఎంత వర్ణించిన తక్కువే . ఈ సుందరాంగి సోగాసులు చూడాలంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు. నయనానందం అందించే ముగ్ధ మనోహర రూపం ఈ బొమ్మది . నెట్టింట్లో ఈ సొగసరి వేడి పుట్టించే సొగసుల హొయలు ఎన్నో దర్శనం ఇస్తాయి. ఎక్స్పోజింగ్ ఫోటోలు ఆవిరి చేస్తాయి.

nikki-tamboli-stunning-looks-in-black-out-fit

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో తనని ఫాలో అయ్యే అభిమానులని తన అందాలతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. తాజాగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ ధరించి ఎద పొంగులు, బొడ్డు అందాలు స్పష్టంగా కనిపించే విధంగా హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాళ్లను రెచ్చగొడుతుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. యూత్ హృదయాలను దోచేస్తున్నాయి.

nikki-tamboli-stunning-looks-in-black-out-fit

తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం నిక్కీ వెస్ట్రన్ అవుట్ ఫిట్ ను ఎంచుకుంది. కట్ అవుట్ డీటెయిల్స్ తో వచ్చిన బ్లాక్ బ్రాలెట్ వేసుకుని దానికి మ్యాచింగ్ గా బ్లాక్ స్కర్ట్ ధరించింది. ఈ అవుట్ ఫిట్ లో హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ పిక్స్ లో నిక్కీ తన ఎద అందాలను, బొడ్డు చూపిస్తూ మత్తు ఎక్కిస్తోంది .ఈ అవుట్ ఫిట్ లో తన లోలోపలి అందాలు ప్రదర్శిస్తూ అందరిని మైమరిపించింది నిక్కీ.

nikki-tamboli-stunning-looks-in-black-out-fit

సాక్షాత్తు అప్సరసనే చూసినట్లు మనోహరమైన రూపంతో మెరిసి పోతోంది నిక్కీ. ఈ అందాల భామ హద్దులు లేని అందాల ప్రదర్శనలకి సోషల్ మీడియా ఓ వేదిక. ఈ చిన్నదాని హొయలు చూడటానికి లక్షలాది మంది ఇన్స్టాగ్రామ్ లోకి నిత్యం తొంగి చూస్తారు. నేత్రానందం పొందడానికి కావాల్సినంత సంతోషాన్ని అందించడానికి అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో నిత్యం సందడి చేస్తూ ఉంటుంది .

nikki-tamboli-stunning-looks-in-black-out-fit

ఈ అమ్మడు మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పటికే టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. చీకటి గదిలో చితక్కొట్టుడు అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు మొదటి సినిమాలోనే బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. తరువాత లారెన్స్ కాంచన 3లో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరుగా నటించింది.

nikki-tamboli-stunning-looks-in-black-out-fit

ఇక చివరిగా శ్రీవిష్ణు హీరోగా వచ్చిన తిప్పరా మీసం సినిమాలో నటించింది. అయితే ఈ మూడు సినిమాలో నిక్కి తంబోలికి ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వలేదు. అయితే సెలబ్రిటీ ఇమేజ్ ని తీసుకొచ్చాయి. ఈ భామ హిందీ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

nikki-tamboli-stunning-looks-in-black-out-fit

ఈ మధ్యనే ఈ బ్యూటీ మరో అవుట్ ఫిట్ వేసుకొని ఇంటర్నెట్లో షేర్ చేసింది. తన ఎద సొంపులు స్పష్టంగా కనిపించేలాగా కుర్చీలో వంగిమరీ ఫోటోషూట్లు చేసి కుర్రాలకు నిద్ర లేకుండా చేసింది.

nikki-tamboli-stunning-looks-in-black-out-fit

ఈ ఫోటోషూట్ పిక్స్ కూడా ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. అమ్మడి అందాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. డెనిమ్ క్యాజువల్ జీన్స్ వేసుకుని దానిపై షర్ట్ వేసుకుంది. కానీ షర్ట్ మొత్తం విప్పేసింది. లోపల ఏమి లేకుండా అన్ని విప్పి చూపించింది.

Sri Aruna Sri

Recent Posts

Mahesh Babu: వారణాసి అప్‌డేట్స్‌తో రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…

2 hours ago

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

3 days ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

3 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

4 weeks ago

This website uses cookies.