Categories: EntertainmentLatest

Nikki Tamboli : బ్రా తో బోల్డ్ ఫోటో షూట్..అవి చూపిస్తూ ఉక్కపెట్టిస్తున్న నిక్కీ తంబోలి

Nikki Tamboli : అందాల భామ, బాలీవుడ్ హాట్ బ్యూటీ నిక్కీ తంబోలి సౌందర్యాన్ని ఎంత వర్ణించిన తక్కువే . ఈ సుందరాంగి సోగాసులు చూడాలంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు. నయనానందం అందించే ముగ్ధ మనోహర రూపం ఈ బొమ్మది . నెట్టింట్లో ఈ సొగసరి వేడి పుట్టించే సొగసుల హొయలు ఎన్నో దర్శనం ఇస్తాయి. ఎక్స్పోజింగ్ ఫోటోలు ఆవిరి చేస్తాయి.

nikki-tamboli-gorgeous-photo-shoot-in-neon-bikini

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో తనని ఫాలో అయ్యే అభిమానులని తన అందాలతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. తాజాగా బికినీ సూట్ ధరించి ఎద పొంగులు స్పష్టంగా కనిపించే విధంగా హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాళ్లను రెచ్చగొడుతుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. యూత్ హృదయాలను దోచేస్తున్నాయి.

nikki-tamboli-gorgeous-photo-shoot-in-neon-bikini

తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం నిక్కీ స్విమ్ సూట్ ను ఎంచుకుంది. వైట్ బ్రా, నీయాన్ గ్రీన్ బాటమ్ లో హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ పిక్స్ లో నిక్కీ తన ఎద అందాలను చూపిస్తూ మత్తు ఎక్కిస్తోంది ఎంచుకుంది. హాఫ్ స్లీవ్స్, డీప్ నెక్ లైన్ తో వచ్చిన హాట్ బ్లౌజులు వేసుకొని దానికి మ్యాచింగ్ గా భారీ అలంకారాలు ఎంబ్రాయిడరీ కలిగిన స్కర్ట్ ధరించింది. ఈ అవుట్ ఫిట్ లో తన లోలోపలి అందాలు ప్రదర్శిస్తూ అందరిని మైమరిపించింది నిక్కీ.

nikki-tamboli-gorgeous-photo-shoot-in-neon-bikini

సాక్షాత్తు అప్సరసనే చూసినట్లు మనోహరమైన రూపంతో మెరిసి పోతోంది నిక్కీ. ఈ అందాల భామ హద్దులు లేని అందాల ప్రదర్శనలకి సోషల్ మీడియా ఓ వేదిక. ఈ చిన్నదాని హొయలు చూడటానికి లక్షలాది మంది ఇన్స్టాగ్రామ్ లోకి నిత్యం తొంగి చూస్తారు. నేత్రానందం పొందడానికి కావాల్సినంత సంతోషాన్ని అందించడానికి అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో నిత్యం సందడి చేస్తూ ఉంటుంది .

nikki-tamboli-gorgeous-photo-shoot-in-neon-bikini

ఈ అమ్మడు మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పటికే టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. చీకటి గదిలో చితక్కొట్టుడు అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు మొదటి సినిమాలోనే బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. తరువాత లారెన్స్ కాంచన 3లో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరుగా నటించింది.

nikki-tamboli-gorgeous-photo-shoot-in-neon-bikini

ఇక చివరిగా శ్రీవిష్ణు హీరోగా వచ్చిన తిప్పరా మీసం సినిమాలో నటించింది. అయితే ఈ మూడు సినిమాలో నిక్కి తంబోలికి ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వలేదు. అయితే సెలబ్రిటీ ఇమేజ్ ని తీసుకొచ్చాయి. ఈ భామ హిందీ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

nikki-tamboli-gorgeous-photo-shoot-in-neon-bikini

ఈ మధ్యనే ఈ బ్యూటీ మరో అవుట్ ఫిట్  వేసుకొని ఇంటర్నెట్లో షేర్ చేసింది. తన ఎద సొంపులు స్పష్టంగా కనిపించేలాగా వంగిమరీ ఫోటోషూట్లు చేసి కుర్రాలకు నిద్ర లేకుండా చేసింది. ఈ ఫోటోషూట్ పిక్స్ కూడా ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. అమ్మడి అందాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

nikki-tamboli-gorgeous-photo-shoot-in-neon-bikini
Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 week ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

2 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

This website uses cookies.