Categories: EntertainmentLatest

Nikki Tamboli : జారుతున్న అందాలను పైకెత్తి మరీ చూపిస్తున్న బ్యూటీ..సొల్లు కరుస్తున్న కుర్రకారు

Nikki Tamboli : అందాల భామ, బాలీవుడ్ హాట్ బ్యూటీ నిక్కీ తంబోలి సౌందర్యాన్ని ఎంత వర్ణించిన తక్కువే . ఈ సుందరాంగి సోగాసులు చూడాలంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు. నయనానందం అందించే ముగ్ధ మనోహర రూపం ఈ బొమ్మది . నెట్టింట్లో ఈ సొగసరి వేడి పుట్టించే సొగసుల హొయలు ఎన్నో దర్శనం ఇస్తాయి. ఎక్స్పోజింగ్ ఫోటోలు ఆవిరి చేస్తాయి.

nikki-tamboli-gorgeous-looks-in-amazing-bold-lehenga-set-photo-shoot

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో తనని ఫాలో అయ్యే అభిమానులని తన అందాలతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. తాజాగా బంగారు వర్ణంలో దగదగా విరిసిపోయేటి లెహంగా సెట్ ధరించి ఎద పొంగులు స్పష్టంగా కనిపించే విధంగా ఓ మ్యాగజిన్ కోసం ఫోటో షూట్ చేసి కుర్రాళ్లను రెచ్చగొడుతుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. యూత్ హృదయాలను దోచేస్తున్నాయి.

nikki-tamboli-gorgeous-looks-in-amazing-bold-lehenga-set-photo-shoot

తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం నిక్కీ డాలీ జె స్టూడియో స్టూడియో నుంచి ఈ అవుట్ ఫిట్ ని ఎంచుకుంది. హాఫ్ స్లీవ్స్, డీప్ నెక్ లైన్ తో వచ్చిన హాట్ బ్లౌజులు వేసుకొని దానికి మ్యాచింగ్ గా భారీ అలంకారాలు ఎంబ్రాయిడరీ కలిగిన స్కర్ట్ ధరించింది. ఈ అవుట్ ఫిట్ లో తన లోలోపలి అందాలు ప్రదర్శిస్తూ అందరిని మైమరిపించింది నిక్కీ.

nikki-tamboli-gorgeous-looks-in-amazing-bold-lehenga-set-photo-shoot

సాక్షాత్తు అప్సరసనే చూసినట్లు మనోహరమైన రూపంతో మెరిసి పోతోంది నిక్కీ. ఈ అందాల భామ హద్దులు లేని అందాల ప్రదర్శనలకి సోషల్ మీడియా ఓ వేదిక. ఈ చిన్నదాని హొయలు చూడటానికి లక్షలాది మంది ఇన్స్టాగ్రామ్ లోకి నిత్యం తొంగి చూస్తారు. నేత్రానందం పొందడానికి కావాల్సినంత సంతోషాన్ని అందించడానికి అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో నిత్యం సందడి చేస్తూ ఉంటుంది .

nikki-tamboli-gorgeous-looks-in-amazing-bold-lehenga-set-photo-shoot

ఈ అమ్మడు మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పటికే టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. చీకటి గదిలో చితక్కొట్టుడు అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు మొదటి సినిమాలోనే బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. తరువాత లారెన్స్ కాంచన 3లో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరుగా నటించింది.

nikki-tamboli-gorgeous-looks-in-amazing-bold-lehenga-set-photo-shoot

ఇక చివరిగా శ్రీవిష్ణు హీరోగా వచ్చిన తిప్పరా మీసం సినిమాలో నటించింది. అయితే ఈ మూడు సినిమాలో నిక్కి తంబోలికి ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వలేదు. అయితే సెలబ్రిటీ ఇమేజ్ ని తీసుకొచ్చాయి. ఈ భామ హిందీ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

nikki-tamboli-gorgeous-looks-in-amazing-bold-lehenga-set-photo-shoot

ఈ మధ్యనే ఈ బ్యూటీ మరో అవుట్ ఫిట్  వేసుకొని ఇంటర్నెట్లో షేర్ చేసింది. తన ఎద సొంపులు స్పష్టంగా కనిపించేలాగా వంగిమరీ ఫోటోషూట్లు చేసి కుర్రాలకు నిద్ర లేకుండా చేసింది.బాగా జీడి కోసం ఈ ఫోటోషూట్ పిక్స్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. అమ్మడి అందాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

nikki-tamboli-gorgeous-looks-in-amazing-bold-lehenga-set-photo-shoot

ఈ ఫోటోషూట్ కోసం నిక్కీ మహిమా మహాజన్ ఫ్యాషన్ లేబుల్ నుంచి అవుట్ ఫిట్ ఎన్ననుకుంది. డ్రామాటిక్ స్లీవ్స్ ఆఫ్ షోల్డర్ డిజైన్ తో వచ్చిన డీప్ నెక్ లైన్ కలిగిన బ్లౌజ్ వేసుకుని దానికి మ్యాచింగ్ గా ఫ్లోరల్ డిజైన్స్ కలిగిన స్కర్ట్ ధరించి ఇంటర్నెట్లో మంటలు రేపింది నిక్కీ.

Sri Aruna Sri

Recent Posts

Parenting Tips: బిడ్డకు పాలిచ్చే సమయంలో ఫోన్ చూస్తున్నారా… తల్లులు ఇది తెలుసుకోవాల్సిందే!

Parenting Tips: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ కు అలవాటు పడ్డారు. ఫోన్ విడిచి ఒక్క నిమిషం…

2 days ago

Tirumala: టీటీడీలో విరాలిచ్చే భక్తులకు కొత్త రూల్.. కీలక మార్పులు చేసిన తితిదే..

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఇప్పటికే ఎన్నో విధాలుగా దర్శన సౌకర్యాలను కల్పిస్తున్న…

2 days ago

Water Bottle: వాటర్ బాటిల్ కొంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు

Water Bottle: సాధారణంగా మనం బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తుంటాము. అది ఎండాకాలమైనా లేదా వర్షాకాలమైనా…

3 days ago

Bhaumvati Amavasya 2026: నేడే బౌమా అమావాస్య.. పితృ,కుజ దోష నివారణకు అనుకూలం!

Bhaumvati Amavasya 2026: ప్రతినెల మనకు అమావాస్య వస్తుంది అయితే జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యను బౌమతి అమావాస్య లేదా…

3 days ago

Gut Health: రాత్రి తిన్న వెంటనే బెడ్ ఎక్కుతున్నారా… ఇబ్బందులలో పడినట్టే?

Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…

4 days ago

Lord Shiva: 100 శివరాత్రులకు సమానమైన సోమవారం.. శివయ్యని ఇలా పూజిస్తే చాలు..

Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…

4 days ago

This website uses cookies.