Niharika Konidela : మెగా ఫ్యామిలీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి సపోర్ట్ లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడి పైకి వచ్చారో సినీ రంగంలో కెరీర్ ప్రారంభించిన ప్రతి ఒక్కరికి తెలుగు ప్రేక్షకులకు తెలుసు. అలాగే మెగాస్టార్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. అయితే మెగాస్టార్ ఫ్యామిలీలో నిహారిక మాత్రమే నటిగా ఇండస్ట్రీకి వచ్చింది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన నిహారిక… 2020 లో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. రాజస్థాన్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల రీసెంట్ గా డివోర్స్ తీసుకున్నారు. అప్పటి నుంచి సింగల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది నిహారిక.
విడాకుల తర్వాత తన కెరీర్ పైన దృష్టి సారించింది నిహారిక. ఈ మధ్యనే ఇటలీలో అన్నయ్య వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లిలో సందడి చేసింది నిహారిక. పెళ్లి తర్వాత మళ్ళీ తన పనులను మొదలు పెట్టింది. ఒకప్పుడు నటి అయిన నిహారిక ఇప్పుడు సొంత ప్రొడక్షన్ ను స్టార్ట్ చేసింది నిహారిక. త్వరలోనే కొత్త సినిమా షురూ చేయబోతోంది అతుకు సంబంధించిన పూజ కార్యక్రమాల్లో నిహారిక అదిరిపోయే చీర కట్టుకుంది. దీనికి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరాలయ్యాయి.
నిజానికి నిహారిక చీర కట్టుకోవడం ఇది మొదటిసారి కాదు కానీ ఆమె వేసుకున్న టాటూ హైలెట్ అవడంతో చీర ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆమె వీపు భాగంలో ఈ టాటూ వేయించుకుంది. అయితే ఈ టాటూ రీసెంట్ గా వేయించుకుందని తెలుస్తోంది. డివోర్స్ అయిన తర్వాత నిహారిక కావాలనే పక్షి ఆకారంలో ఉన్న ఈ టాటూ… వేయించుకున్నట్లు ఇన్ఫర్మేషన్. అయితే ఈ టాటూ తన బాయ్ ఫ్రెండ్ కోసమే వేయించుకుందని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాదు ఫ్యాషన్ కోసమే అని మరికొందరు అంటున్నారు.
Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే 'గేమ్ ఛేంజర్' సినిమానా..? తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే…
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
This website uses cookies.