Categories: EntertainmentLatest

Nidhhi Agerwal : పరుపు మీద పరువాల విందు..ఎద సోయగాలతో పిచ్చెక్కిస్తున్న అందాల నిధి

Nidhhi Agerwal : టాలీవుడ్ యువ హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. తన హాట్ అందాలతో లేటెస్ట్ ఫోటో షూట్ చేస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తెల్లని డ్రెస్ లో చేసిన గ్లామరస్ ఫోటో షూట్ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతన్నాయి. అమ్మడి అందాల దాడితో ఒక్కసారిగా నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

nidhhi-agerwal-stunning-looks-in-white-dress

పూరీ జగన్నాథ్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది నిధి అగర్వాల్. ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఈ భామ తన అందాలతో , నటనతో రచ్చ రచ్చ చేసింది. ఈ ఒక్క సినిమాతో అమ్మడికి మామూలు క్రేజ్ రాలేదు. ఇస్మార్ట్ శంకర్ తరువాత రెండు మూడు సినిమాల్లో కనిపించినా ఈ భామకు మరో కమర్షియల్ హిట్ పడలేదు. దీంతో ప్రస్తుతం ఆ హిట్టు కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఇలోపే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది నిధి. అందుకేనేమో తన క్రేజ్ ను మరింతగా పెంచుకునేందుకు ఈ మధ్య తరచుగా సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంటోంది ఈ చిన్నది.

nidhhi-agerwal-stunning-looks-in-white-dress

తాజాగా ఈ చిన్నది వైట్ డ్రెస్ లో పోస్ట్ చేసిన పిక్స్ ఇంటర్నెట్ లో మంటలు రేపుతున్నాయి. ఓ హోటెల్ రూమ్ లో తెల్లని పరుము మీద తెల్లటి డ్రెస్ వేసుకుని తన పరువాలన ఆరబోసి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది ఈ అందాల గని. డీప్ నెక్ లైన్ తో వచ్చిన ఈ గౌనులో అమ్మడు ఎద బరువులు దాగనంటున్నాయి. వంగి మరీ అమ్మడి క్లీవేజ్ అందాలు ప్రదర్శిస్తూ అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ గ్లామర్ షోతో అందరి పల్స్ రేట్ ను పెంచేస్తోంది.

nidhhi-agerwal-stunning-looks-in-white-dress

గతంలోనూ ఈ బ్యూటీ ఇలాంటి గ్లామర్ ఫోటోలను నెట్టింట్లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పాపులారిటీని సంపాదించుకునేందుకు ఈ భామ గ్లామర్ షోకు ప్రయారిటీ ఇస్తోంది. అందులోనూ మత్తెక్కించే ఆమె చూపులు, దొండపండులాంటి ఆమె పెదాలు, ఎక్కడ ఏముండలో అక్కడ ఉండే అందాలు, ఒంపులు, సొంపులు, అన్నీ కూడా ఈ భామకు ప్లస్ పాయింట్ అయ్యాయి. ఈ భామ సౌందర్యానికి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

nidhhi-agerwal-stunning-looks-in-white-dress

నిధి అగర్వాల్ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో ఓ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ‘హరి హర వీరమల్లు’లో ఈ భామ తన అందాలతో సందడి చేయబోతోంది. 2024లో ఈ మూవీ రిలీజ్ చేసేందుకు క్రిష్ ప్లాన్ చేశాడు. పాన్ ఇండియన్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడు.

nidhhi-agerwal-stunning-looks-in-white-dress

పవర్ స్టారే కాదు , రెబల్ స్టార్ ప్రభాస్ తోనూ నటించే ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. మారుతీ చిత్రంలో వస్తున్న పాన్ ఇండియన్ సినిమాలో నిధి హీరోయిన్ గా ఎంపికైందని ఇండస్ట్రీ టాక్. ఈ రెండు పాన్ ఇండియన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ సాధిస్తే ఇక నిధికి తిరుగుండదు. అందుకే ఈ రెండు సినిమాలపైనే బోలెడన్న ఆశలను పెట్టుకుంది ఈ అందాల భామ.

nidhhi-agerwal-stunning-looks-in-white-dress
Sri Aruna Sri

Recent Posts

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

34 minutes ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

2 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

2 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

3 days ago

Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా?

Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…

4 days ago

This website uses cookies.