HealthTips: ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ లేదా టీ తాగనిదే కూడా మనకు పనిచేయడానికి ఇష్టముండదు అందుకే చాలామంది లేవగానే మొదట కాఫీ లేదా టీ తయారు చేసుకుని తాగిన తర్వాత ఇతర పనులను మొదలు పెడుతూ ఉంటారు. ఇలా చాలామందికి ఇదే అలవాటు ఉంటుంది. అయితే ఉదయం లేవగానే పరగడుపున ఏవీ తినకుండా కాఫీ లేదా టీ తాగారంటే కనుక ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి కాళీ కడుపుతో కాఫీ టీ తాగినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి అనే విషయానికి వస్తే…
కాలి కడుపుతో మనం వేడివేడిగా కాఫీ లేదా టీ తాగినప్పుడు కడుపులోని ఆమ్లా మరియు ఆల్కలీం ఏర్పడుతుంది. మీ జీవ క్రియ వ్యవస్థకు అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా మన జీర్ణవ్యవస్థలో కూడా ఎన్నో ఆటంకాలను కలిగేలా చేస్తుంది. ఉదయమే టీ తాగటం వల్ల మన దంతాలపై ఉన్న ఎనామిల్ దెబ్బతిని దంతాలు పుచ్చిపోవడానికి కారణమవుతాయి. నోటిలోని బ్యాక్టీరియా చెక్కరను విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి ఇది నోటిలోని ఆమ్ల పదార్థాల పెరుగుదలకు దారితీస్తుంది.
ఇక మనం రాత్రి దాదాపు 8 గంటల పాటు నిద్రపోతాము ఈ సమయంలో మన శరీరానికి అవసరమైనటువంటి నీరు అందదు అలా నీరు లేకుండా ఉదయమే లేచి కాఫీ లేదా టీ తాగినప్పుడు ఇది అధిక డిహైడ్రేషన్ కి కారణం అవుతుంది. మరియు కండరాల తిమ్మిరికి దారితీస్తుంది. కడుపు ఉబ్బరంగా మారే ప్రమాదం చాలామంది జరుగుతుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే కాఫీ టీ కి బదులు ఒక గ్లాసుడు నీళ్లు తాగడం ఎంతో అవసరం ఇక కాఫీ టీ తాగాలనుకునేవారు ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత కాఫీ టీ తాగటం ఎంతో మంచిది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.