Categories: HealthLatestNews

Water Bottle: వాటర్ బాటిల్ కొంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు

Water Bottle: సాధారణంగా మనం బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తుంటాము. అది ఎండాకాలమైనా లేదా వర్షాకాలమైనా బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ కొంటూ ఉంటారు. అయితే చాలామంది ఈ వాటర్ బాటిల్ కొనుగోలు చేసే సమయంలో ఆ బాటిల్ కూల్ గా ఉందా లేదా అనేది మాత్రమే చెక్ చేస్తారు తప్ప మిగిలిన విషయాలను గమనించకుండా ఆ నీటిని తాగుతూ ఉంటారు. అయితే ఇలా వాటర్ బాటిల్ కొనుగోలు చేసే ముందు ఈ కొన్ని విషయాలను గమనించకుండా ఆ నీళ్లను కొనుగోలు చేసే తాగితే మన ఆరోగ్యానికే ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాటర్ బాటిల్ కొనుగోలు చేసినప్పుడు కచ్చితంగా ఈ విషయాలను గుర్తించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముందుగా వాటర్ బాటిల్ కొనుగోలు చేసినప్పుడు ఆ బాటిల్ క్యాప్ ఎలా ఉంది అనేది గమనించాలి కచ్చితంగా సీల్ వేసి ఉందా లేకపోతే క్యాప్ లూస్ గా ఉందా అనేది గమనించాలి. అదేవిధంగా మనం కొనుగోలు చేసిన వాటర్ బాటిల్లో నీరు ఏ విధంగా ఉన్నాయి. అందులో దుమ్ము ధూళి కణాలు ఉన్నాయా అనే విషయాలని కూడా గుర్తించాలి. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల కంపెనీలకు సంబంధించిన వాటర్ బాటిల్స్ మనకు అందుబాటులోకి ఉన్నాయి.

Never buy a water bottle with out checking
These things

Water Bottle: వాటర్ బాటిల్ పై ISI గుర్తు అలాగేFSSAI లైసెన్స్ నెంబర్ ..

ప్రసిద్ధ కంపెనీ పేర్లతో మార్కెట్లో ఎన్నో నకిలీ వాటర్ బాటిల్స్ విక్రయిస్తున్నారు అలాంటివి కొనేటప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన స్పెల్లింగ్ లోగో వంటి వాటిని కూడా జాగ్రత్తగా గమనించాలి. అలాగే వాటర్ బాటిల్ పై ఎక్స్పైరీ డేట్ చూసి కూడా బాటిల్ కొనుగోలు చేయటం మంచిది. మనదేశంలో ప్యాకెడ్ డ్రింకింగ్ వాటర్ పై ఖచ్చితంగా ISI గుర్తు అలాగేFSSAI లైసెన్స్ నెంబర్ ఉన్నప్పుడే ఆ వాటర్ బాటిల్ ను మనం కొనుగోలు చేయాలి. ఇలా ఈ విషయాలన్నింటినీ గమనించి మనం వాటర్ బాటిల్ కొనుగోలు చేయటం మంచిది. కొన్న వాటర్ బాటిల్ లోని నీళ్లను వెంటనే తాగటం మంచిది అలా కాదని వాటిని ఎక్కువసేపు అలాగే ఉంచి తాగడం మంచిది కాదు. ఇక తాగిన తర్వాత వాటర్ బాటిల్ క్యాప్ బిగుతుగా వేయటం వల్ల నీరు ఎలాంటి కలుషితం కాకుండా ఉంటాయి.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

5 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

5 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.