Neha Malik: ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ తో సమానంగా సింగర్స్ కూడా హాట్ ఫోటోలతో రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత అందాల ప్రదర్శనతో ఫాలోయింగ్ పెంచుకోవడంపై అందాల భామలు దృష్టి పెట్టారు.
దీనికోసం బాడీ షోకి పెద్ద పీట వేస్తున్నారు. రెగ్యులర్ గా ఫ్యాన్స్ కి దగ్గరగా ఉండటంతో పాటు సోషల్ మీడియాలో ప్రతిరోజు తమ సౌండ్ వినిపించాలంటే కచ్చితంగా కుర్రాళ్ళని సంతృప్తి పరచాలని అనుకుంటున్నారు. దీనికోసం హాట్ నేవల్ షోకి రెడీ అయిపోతున్నారు.
ఇక బాలీవుడ్ భామలు ఇప్పటికే హాట్ హాట్ గా అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేసి రెచ్చిపోతూ ఉన్నారు. ఈ వరుసలోకి పంజాబీ నటి, గాయని నేహా మాలిక్ కూడా వచ్చి చేరిందని చెప్పాలి. ఆల్బమ్ సాంగ్స్ ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ పంజాబీ సినిమాలలో హీరోయిన్స్ గా కూడా నటిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ భామ బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా అందాల ప్రదర్శన చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు బికినీ ట్రీట్ తో రెచ్చిపోయింది. బీచ్ ఒడ్డున కలర్ ఫుల్ బికినీలో సోకుల ప్రదర్శన చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గాయనిగా తన గొంతుతో విపరీతంగా అభిమానులని సొంతం చేసుకున్న ఈ అమ్మడు ఇలా అందాల ప్రదర్శనతో కూడా హీరోయిన్ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుందనే మాట వినిపిస్తుంది. ముఖ్యంగా నార్త్ ఇండియా భామలకి సౌత్ లో అవకాశాలు పుష్కలంగా వస్తాయి. ఈ నేపధ్యంలో సౌత్ లో హీరోయిన్ గా ఛాన్స్ ల కోసం నేహా మాలిక్ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.