Categories: EntertainmentLatest

Mrunal thakur : చిలుక పచ్చని దుస్తుల్లో కవ్విస్తున్న బాలీవుడ్ చిలుక

Mrunal thakur : ఈమధ్య ఫోటో షూట్ ల హడావిడి సోషల్ మీడియాలో ఎక్కువైందని చెప్పాలి. యువ హీరోయిన్ల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ హాట్ ఫోటోషూట్లతో తమ ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సీజన్ కు తగ్గట్లుగా ట్రెండ్స్ ఫాలో అవుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా అద్భుతమైన ఆకుపచ్చని అవుట్ ఫిట్ ధరించి అందమైన ఫోటో షూట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.

mrunal-thakur-stunning-looks-in-amazing-dess

 

మృణాల్ ఠాకూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన తాజా చిత్రాలను పంచుకుంది, అందులో ఆమె సాంప్రదాయ రూపంలో ఉన్న ఆకుపచ్చని షరరా వేసుకుంది. తన కిల్లర్ స్టైల్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

mrunal-thakur-stunning-looks-in-amazing-dess

తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం మృణాల్ డీప్ నెక్ లైన్ ఫుల్ స్లీవ్స్ తో వైట్ కలర్ చికెన్ కారి వర్క్ తో డిజైన్ చేసిన పారెట్ కలర్ కుర్తా వేసుకొని, దానికి జోడిగా అదే రంగులో వచ్చిన ప్యాంట్ ను ధరించింది. ఈ ఆకుపచ్చని డ్రెస్ లో మృణాల అందాలు మెరిసిపోయాయి.

mrunal-thakur-stunning-looks-in-amazing-dess

అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా అదిరిపోయే జ్యువెలరీ వేసుకుంది కుందనల బొమ్మ. మెడలో కుందన్స్ ముత్యాలతో అద్భుతంగా డిజైన్ చేసిన నెక్లెస్ చేసుకొని దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ను పెట్టుకుంది. చేతి వేళ్లకు ఉంగరాలు పాదాలకు మజోరి ఫుట్వేర్ ధరించి అదిరిపోయే లుక్స్ తో అందరి హృదయాలను దోచేసింది. మృణాల్ ఠాకూర్ న్యూడ్ మేకప్ జ్ ఓపెన్ కర్ల్ హెయిర్ స్టైల్‌తో తన రూపాన్ని పూర్తి చేసింది.

mrunal-thakur-stunning-looks-in-amazing-dess

ఈ అవుట్ ఫిట్ ను ప్రముఖ క్లోతింగ్ ఫ్యాషన్ లేబుల్ దేవ్ నాగారి నుంచి ఎన్నుకుంది. ఇషారా అనే బ్రాండ్ నుంచి ఆభరణాలను ఎన్నుకుంది. ఫ్యాషన్ స్టైలిస్ట్ షిఫాస్ గిలాని మృణాలకు స్టైలిష్ లుక్ ను అందించారు. ఆస్తాకుతారి మృణాల్ అందాలకు మెరుగులు దిద్దింది. సాంప్రదాయ డ్రెస్ లో కవ్విస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది బ్యూటీ.

mrunal-thakur-stunning-looks-in-amazing-dess
Sri Aruna Sri

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

21 hours ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

21 hours ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

2 days ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

2 days ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

3 days ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

3 days ago

This website uses cookies.