Mrunal Thakur: సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు హిందీలో సీరియల్స్ లో సైడ్ క్యారెక్టర్స్ ద్వారా నటిగా కెరియర్ ప్రారంభించింది. తరువాత మరాఠీ సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పైకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
లవ్ సోనియా అనే మూవీతో హిందీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీకి హృతిక్ రోషన్ సూపర్ 30 మూవీ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ మూవీ తర్వాత వరుసగా సీనియర్ స్టార్స్ తో జత కట్టే అవకాశం వచ్చింది. అనూహ్యంగా సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది.
విమర్శకుల ప్రశంసలు సైతం సొంతం చేసుకుంది. అయితే సీతారామం సినిమాలో ట్రెడిషనల్ లుక్ లో ఈ అమ్మడు ఎంత ఆకట్టుకుంటుందో అందరికి తెలిసిందే. అయితే బయట మాత్రం మృణాల్ ఠాకూర్ అల్ట్రా మోడరన్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫ్యాషన్ అవుట్ ఫిట్ లు వేసుకోవడానికి ఇష్టపడుతుంది.
అలాగే అందాల ప్రదర్శనకి ఎలాంటి ఇబ్బంది పడదు. ఒంటి మీద బట్టలు లేకుండా ఉండటం అంటే ఈమెకి ఇంకా ఇష్టం అంటా. ఫ్యాషన్ గర్ల్ గా కనిపించడానికే ఇష్టపడతా అని గతంలో ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ పేర్కొంది. ఇదిలా ఉంటే తాజాగా బీచ్ ఫోటోలని ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో ప్యాంట్ వేసుకోకుండా అర్ధనగ్న అందాలతో కనువిందు చేసింది.
థైస్ అందాలని చూపిస్తూ కుర్రాళ్ళకి చెమటలు పట్టించింది. ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ స్థాయిలో అందాల ప్రదర్శన చేస్తే కుర్రాళ్ళు తట్టుకోవడం కష్టం అనే మాట మృణాల్ ఠాకూర్ ని చూసిన వారు చెబుతున్నారు. ఏది ఏమైనా సముద్ర తీరంలో అదిరిపోయే అందాలతో ఈమె చేసిన గ్లామర్ షో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.