Mouni Roy : మౌని రాయ్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ కుటుంబానికి తన ఫ్యాషన్ డైరీల నుండి అద్భుతమైన స్నిప్పెట్‌లను తరచుగా అందిస్తూ సందడి చేస్తుంటుంది. సాధారణ దుస్తుల్లో ట్రెండీగా కనిపించాలన్నా, పండుగ వేళ స్పెషల్ లుక్ లో మెరవాలన్నా, బికినీలతో బీచ్‌లో హల్ చల్ చేయాలన్నా ఫ్యాషన్ తో ప్రయోగాలు చేయాలన్నా మౌనికి వెన్నతో పెట్టిన విద్యే అని చెప్పక తప్పదు.
ఈ చిన్నది నెట్టింట్లో ప్రత్యక్షమైన ప్రతిసారి అద్భుతమైన లుక్ లోకనిపిస్తూ ఫాలోవర్స్ ను పరేషాన్ చేస్తుంటుంది. ఈ నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌కు ప్రసిద్ది చెందింది. రోజు రోజుకు ఆమె ఫ్యాషన్ బార్‌ను మునుపటి కంటే మెరుగ్గా మార్చుకుంటూ ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ తాను ఇటీవలి చేసిన ఫ్యాషన్ ఫోటోషూట్‌లలోని పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. మల్టీ కలర్ అవుట్ ఫిట్ వేసుకుని బోల్డ్ లుక్స్ తో చేసిన ఈ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ మంత్రముగ్ధులు అవుతున్నారు. పిక్స్ కు లైకులు , కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఓ ఫోటో షూట్ కోసం మౌని రాయ్ ఈ కలర్ ఫుల్ డ్రెస్ వేసుకుంది. . డీప్ నెక్ తో వచ్చిన బ్రాలెట్ దానికి మ్యాచింగ్ గా పొట్టి స్లిట్ స్కర్ట్ వేసుకొని దాని పైనుంచి పొడవాటి శ్రగ్ వేసుకుంది. ఈ డ్రెస్ లో అద్భుతంగా కనిపించింది.
మౌని ఈ డ్రెస్ ను లిమెరిక్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలా సింపుల్ మేకప్ వేసుకుంది. మౌని తన జుట్టును చక్కగా అల్లుకుని పూల జెడ వేసుకొని తన గ్లామర్ తో ఫిదా చేసింది.
లేటెస్ట్ గా ఈ చిన్నది బ్లూ కలర్ బికినీ వేసుకుని సందడి చేసింది. ఫేమస్ ఫ్యాషన్ స్టైలిస్ట్ మోహిత్ రాయ్ స్టైలిష్ లుక్స్ అందించాడు. మేకప్ ఆర్టిస్ట్ చిట్టియర్ ఆల్బర్ట్ మౌని అందాలకు మెరుగులు దిద్దాడు. గోహిల్ జీత్ క్రేజీ ఫోటోలు తీసి ఫ్యాన్స్ ను ఖుషి చేశాడు.
ఈ బికినీలో దిగిన పిక్స్ ని కూడా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది మౌని. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్ లో మంటలు రేపుతున్నాయి. ఈ డ్రెస్ ఆమె ఒంపులను చక్కగా చూపించాయి. ముందు భాగంలో ఉన్న నెక్‌లైన్ పార్ట్ తన ఎద అందాలను ప్రదర్శించి కుర్రాళ్ళను క్లీన్ బౌల్డ్ చేస్తోంది.
RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…
Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…
M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…
Puranapanda Srinivas: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన…
This website uses cookies.