Mouni Roy : ఎరుపు రంగు పొట్టి డ్రెస్సులో ఘాటెక్కిస్తున్న మౌని అందాలు

Mouni Roy : మౌని రాయ్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ కుటుంబానికి తన ఫ్యాషన్ డైరీల నుండి అద్భుతమైన స్నిప్పెట్‌లను తరచుగా అందిస్తూ సందడి చేస్తుంటుంది. సాధారణ దుస్తుల్లో ట్రెండీగా కనిపించాలన్నా, పండుగ వేళ స్పెషల్ లుక్ లో మెరవాలన్నా, బికినీలతో బీచ్‌లో హల్ చల్ చేయాలన్ని మౌనికి వెన్నతో పెట్టిన విద్యే అని చెప్పక తప్పదు.

mouni-roy-amazing-looks-in-red-colour-dress

ఈ చిన్నది నెట్టింట్లో ప్రత్యక్షమైన ప్రతిసారి అద్భుతమైన లుక్ లోకనిపిస్తూ ఫాలోవర్స్ ను పరేషాన్ చేస్తుంటుంది. ఈ నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌కు ప్రసిద్ది చెందింది. రోజు రోజుకు ఆమె ఫ్యాషన్ బార్‌ను మునుపటి కంటే మెరుగ్గా మార్చుకుంటూ ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తోంది.

mouni-roy-amazing-looks-in-red-colour-dress

తాజాగా ఈ బ్యూటీ తాను ఇటీవలి చేసిన ఫ్యాషన్ ఫోటోషూట్‌లలోని పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. రెడ్ కలర్ స్కర్ట్ వేసుకుని బోల్డ్ లుక్స్ తో చేసిన ఈ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ మంత్రముగ్ధులు అవుతున్నారు. పిక్స్ కు లైకులు , కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

mouni-roy-amazing-looks-in-red-colour-dress

బాలీవుడ్ లో జరిగిన అవార్డు వేడుకలలో స్టార్-స్టడెడ్ సాయంత్రం కోసం మౌని రాయ్ డేవిడ్ కోమా నుండి స్ట్రాప్‌లెస్ రెడ్ మినీ డ్రెస్‌ని ఎంచుకుంది. ఈ డ్రెస్ లో అద్భుతంగా కనిపించింది. ఈ దుస్తులలో స్ట్రాప్‌లెస్ నెక్‌లైన్, బాడీకాన్ ఫిట్, ఒక వైపు డ్రామాటిక్ ట్రైల్ ఉన్నాయి.

mouni-roy-amazing-looks-in-red-colour-dress

మౌని ఈ ఎరుపు రంగు డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలా క్రిస్టియన్ లౌబౌటిన్ నుంచి సేకరించిన ఫుట్ వేర్ వేసుకుంది. కోహ్ల్-లాడెన్ కళ్ళు, పుష్కలమైన మాస్కరా, మంచుతో కూడిన మేకప్, బ్రౌన్ లిప్ స్టిక్ పెట్టుకుని, మౌని తన జుట్టును లూస్ గా వదులుకుని అందరిని తన గ్లామర్ తో ఫిదా చేసింది.

mouni-roy-amazing-looks-in-red-colour-dress

తాజాగా మరో అవుట్ ఫిట్ తో మంత్రముగ్ధులను చేస్తుంది మౌని. ఈసారి ఈ భామ లెదర్ డ్రెస్ వేసుకుని సరికొత్త స్టైల్ ను ప్రదర్శిస్తుంది. బ్రాలెట్ దానికి మ్యాచ్ అయ్యే విధంగా బ్లాక్ కలర్ స్కర్ట్ వేసుకుని లోపల టైట్స్ వేసి ఖతర్నాక్ లుక్స్ తో కిక్కిస్తోంది.

mouni-roy-amazing-looks-in-red-colour-dress

ఈ అవుట్ ఫిట్ తో దిగిన పిక్స్ ని కూడా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది మౌని. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్ లో మంటలు రేపుతున్నాయి.ఈ అవుట్ ఫిట్ మౌని ఆకారాన్ని కౌగిలించుకుని, ఆమె ఒంపులను చక్కగా చూపించాయి. ముందు భాగంలో ఉన్న డీప్ నెక్‌లైన్ పార్ట్ తన ఎద అందాలను ప్రదర్శించి కుర్రాళ్ళను క్లీన్ బౌల్డ్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ లో దిగిన ఈ పిక్స్ లో మౌని కొత్తగా కనిపించింది.

 

 

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

4 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

4 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

5 days ago

This website uses cookies.