Malavika Mohanan: హాట్ గా థైస్ అందాలతో రెచ్చగొడుతున్న మాళవిక

Malavika Mohanan: సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామలు చాలా మంది ఉన్నారు. ఇక హీరోయిన్స్  చాలా మంది ఈ మధ్యకాలంలో గ్లామర్ షోకి తెరతీస్తున్నారు. అందాల ప్రదర్సన ద్వారానే అవకాశాలు వస్తాయని భావిస్తున్న సుందరీమణులు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్స్ విషయంలో కాంపిటేషన్ ఎక్కువ అయ్యింది.

ఈ పోటీని తట్టుకోవాలంటే కచ్చితంగా మనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని భావిస్తున్నారు. అలాగే ఎక్కువ మందిని ఎట్రాక్ట్ చేయగలిగితే మన వలన ఎంతో కొంత మార్కెటింగ్ అవుతుందని భావించి అవకాశాలు ఇస్తారని అందాల భామలు అంచనా వేస్తున్నారు. అందులో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ లో ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో ఎక్కువ మందిని ఎట్రాక్ట్ చేయాలంటే కచ్చితంగా గ్లామర్ షో ఒక్కటే దారి అని భావించి ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు. వీరిలో మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ కూడా ఉన్నారు. ఈ అమ్మడు తండ్రి ఫేమస్ సినిమాటోగ్రాఫర్. అయిన కూడా తండ్రి బ్రాండ్ ఉపయోగించుకోకుండా హీరోయిన్ గా తన అందంతోనే అవకాశాలు తెచ్చుకోవాలని భావిస్తుంది.

మలయాళంలో నటిగా ఎంట్రీ ఇవ్వడానికి తండ్రి పేరు ఉపయోగపడిన కూడా మిగిలిన సౌత్ భాషలలో సక్సెస్ కావాలంటే స్టార్ హీరోయిన్ లకి సరిపోయే లెవల్ లో ఫీచర్స్, గ్లామర్ షో చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యి రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లతో ఈ అమ్మడు సందడి చేస్తుంది. ఇక మాళవిక మోహనన్ అందాల ప్రదర్శనలో కుర్రాళ్ళకి నిత్యం చెమటలు పట్టిస్తూ ఉంటుంది.

తాజాగా మరోసారి ఈ బ్యూటీ గ్లామర్ షోతో రెచ్చిపోయింది. డిజైనర్ ఫ్రాగ్ ధరించి హాట్ ఫోజులతో కూర్చొని థైస్ అందాలని తనివితీరా చూపిస్తుంది. అలాగే ఎద సోయగాలని నిండుగా ఆరబోసి ఆశ్వాదించమని చూపిస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Varalakshmi

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.