Categories: EntertainmentLatest

Malaika Arora : ఛీ..ఛీ..ఓ తల్లి అడగాల్సిన ప్రశ్నేనా

Malaika Arora : ఈ మధ్యకాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. కొంత మంది ఫేమ్ కోసం ఈ వేదికను వాడుకుంటుంటే కొంతమంది తమ అభిప్రాయాలను చెప్పేందుకు ఉపయోగిస్తున్నారు. ఇక సెలబ్రిటీలు అయితే తమ ఫాలోయింగ్ ను పెంచుకోవడంతో పాటు చాలా విషయాలపై ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. తమ పిల్లలకు కూడా అదే నేర్పుతారు. కొన్నిసార్లు కాంట్రవర్సీ కామెంట్స్ చేసి విమర్శలపాలవుతున్నారు. లేటెస్టుగా బాలీవుడ్ నటి , ఐటమ్ బాంబ్ మలైకా అరోరాను ఇప్పుడు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఐటమ్ పాటలకు పెట్టింది పేరు మలైకా అరోరా. ఇక బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం మూవీస్ కి బ్రేక్ ఇచ్చి ఓ టెలివిజన్ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది.

malaika-arora-shocking-question-to-his-son-arhaan-khan

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ జిమ్ అవుట్‎ఫిట్స్ లో కనిపిస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. వర్క్ లో ఎంత బిజీగా ఉన్నా నెట్టింట్లో మాత్రం మలైకా చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే మలైకా తన కొడుకు అర్హాన్ ఖాన్‌ ను ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో తన కొడుకును రకరకాల క్వశ్చన్స్ అడిగింది. ఓ తల్లి కొడుకును అడగకూడని ప్రశ్న కూడా మలైకా అడగడంతో నెటిజన్స్ షాక్ అయ్యారు. దీంతో ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

malaika-arora-shocking-question-to-his-son-arhaan-khan

మలైకా అరోరా ఈ ఇంటర్వ్యూలో తన కొడుకును వర్జినిటీ గురించి ఓ క్వశ్చన్ అడిగింది. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. “అర్హాన్ నువ్వు వర్జినిటీని ఎప్పుడు కోల్పోయావు అని ప్రశ్నించగా అర్హాన్ ‘వావ్’అంటూ ఓ నవ్వు నవ్వేశాడు. అంతే దానికి మించి వీడియోలో లేదు. దీనిని బట్టి ఇది షో టీజర్‌ అని అనిపిస్తోంది. ఫుల్ వీడియో రిలీజైన తర్వాత అర్హాన్ సమాధానం తెలుస్తుంది.ఇక అర్హాన్ కూడా ” అమ్మ నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని తన అమ్మను ఓ ప్రశ్న అడిగాడు. మలైకా కూడా ఓ నవ్వు నవ్వేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక మలైకా, బాలీవుడ్ యువ హీరో, బోనీకపూర్ కొడుకు అర్జున్ కపూర్ డేటింగ్ చేస్తున్న విషయం తెలిసింది. బాలీవుడ్ లో వీరిద్దరికి సంబంధించిన న్యూస్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నవీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మలైకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.