Malaika Arora : అంటీ జారే అందాలను ఈ యాంగిల్ లో చూస్తే..ఎవరికైనా చెమటలు కారాల్సిందే..

Malaika Arora : బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా మరోసారి తన అందాలను నెటిజన్లకు చూపించి అల్లాడిస్తోంది. నీలిరంగు టైట్ ఫిట్ గౌను వేసుకుని చేసిన ఫోటోషూట్ ఫిక్స్ తో కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తుంది. మలైకా తన కొత్త ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది, మలైకా అరోరా యొక్క స్టైలిష్ దుస్తులు ఆమె రూపానికి గ్లామర్ జోడించాయి. ఈ పిక్స్ చూసిన నేటిజన్లు ఆమె అందాలకు ఫిదా అయిపోయారు.

malaika-arora-hot-and-bold-looks-in-bodycon-trendy-outfit

49 ఏళ్ల వయసులో కూడా మలైకా అరోరా బోల్డ్‌నెస్‌ తో క్లీన్ బౌల్డ్ చేస్తోంది. మలైకా తన అందాలను నెటిజన్లకు చూపినప్పుడల్లా ఆమెను పొగిడే వారి వరుస పెరుగుతూనే ఉంటుంది. మలైకా బ్లూ కలర్ గౌనులో స్వర్గం నుండి దిగివచ్చిన అప్సర కంటే తక్కువ్వేం కాదు అని నిరూపించింది.

malaika-arora-hot-and-bold-looks-in-bodycon-trendy-outfit

మలైకా అరోరా తాజా ఫోటోలలో వేసుకున్న అవుట్ ఫిట్ ను స్లీవ్ లెస్, డీప్ నెక్ లైన్ ప్యాటర్న్ తో, థై హై స్లిట్ తో డిజైన్ చేశారు డిజైనర్లు . మలైకా అరోరా ఫ్రంట్ మొత్తమ్ ఓపెన్ గా ఎద అందాలు కనిపించేలా నెక్ ఇచ్చారు. ముందు వైపు తొడ వరకు భారీ కట్ ఉంది, అక్కడికే అందరి కళ్లు వచ్చి చేరుతున్నాయి. లేటు వయసులోనూ అమ్మడి ఘాటు అందాలను చూసి కుర్రాళ్ళు మైమరచిపోతున్నారు.

malaika-arora-hot-and-bold-looks-in-bodycon-trendy-outfit

ఈ 40 ప్లస్ బ్యూటీ ఈ అవుట్ ఫిట్ ను క్లబ్ లండన్ ఫ్యాషన్ లేబుల్ నుంచి సెలెక్ట్ చేసింది. ట్రెండీ జ్యువలరీని మీషో డిజైన్స్ నుంచి ఎంపిక చేసుకుంది. అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యే ఫుట్ వేర్ ను పబ్లిక్ డిజైన్స్ నుంచి సేకరించింది.

malaika-arora-hot-and-bold-looks-in-bodycon-trendy-outfit

మలైకా అరోరా తాజా ఫోటోలలో మ్యాట్ ఫినిషింగ్ మేకప్ వేసుకుంది. దీనితో పాటు, మలైకా లైట్ బ్రౌన్ లిప్ షేడ్‌తో మెరిసే ఐషాడోను వేసుకుంది. తాజా ఫోటోషూట్ కోసం మలైకా అరోరా తన జుట్టును అందమైన కొప్పుగా స్టైల్ చేసింది.

malaika-arora-hot-and-bold-looks-in-bodycon-trendy-outfit

మలైకా అరోరా వర్క్‌ఫ్రంట్ గురించి మాట్లాడితే, ఇప్పటివరకు మలైకా సినిమాల్లో నటించలేదు. కానీ సినిమాలలో ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ద్వారా ప్రశంసలు పొందింది. చలే చయ్య చయ్య, మున్నీ బద్నామ్ హుయ్, కెవ్వు కేక వంటి ప్రత్యేక పాటలల్లో ఆమె హోట్నెస్ ను చూపించింది.

malaika-arora-hot-and-bold-looks-in-bodycon-trendy-outfit

మలైకా అరోరా చాలా వరకు రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. ఇటీవల మలైకా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఒక షోను ప్రసారం చేసింది, దీనిలో మలైక వివిధ ప్రముఖులతో కలిసి తన పాత రోజుల కథలను వివరిస్తుంది.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.