Malaika Arora: బాలీవుడ్ లో హీరోయిన్స్ అందరూ కూడా సినిమాలలో కంటే ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. గ్లామర్ షోతో నిత్యం ఇన్స్టాగ్రామ్ లో సందడి చేస్తూ ఉన్నారు. ఈ అందాల భామలకి మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉంటున్నారు. ఈ కారణంగా అందాల భామలు పెట్టె ఫోటోలకి లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి. ఈ వ్యూస్ తో చేతినిండా ఆదాయం కూడా వస్తుంది.
ఈ కారణంగా కుర్ర హీరోయిన్స్ నుంచి ముదురు భామల వరకు అందరూ నిత్యం ఫోటోషూట్ లతో గ్లామర్ షో చేస్తూనే ఉంటారు. హాట్ హాట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో పెడుతూ కుర్రాళ్ళని రెచ్చగొడుతూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఎలాగు పాపులారిటీ బాగుండటంతో సినిమాల మీద ఆశలు కూడా వదిలేసి వీటి మీదనే పడ్డారు..
ఇక బాలీవుడ్ లో లేటు వయస్సులో కూడా అందాల ప్రదర్శనతో చెమటలు పట్టించే హాట్ బ్యూటీ మలైకా అరోరా. ఈ అమ్మడు రెగ్యులర్ గా హాట్ హాట్ షోలతో రెచ్చిపోతూ ఉంటుంది. భర్తకి విడాకులు ఇచ్చిన తర్వాత అర్జున్ కపూర్ తో డేట్ లో ఉన్న ఈ సీనియర్ బ్యూటీ ఆ కుర్ర హీరోతో లివింగ్ రిలేషన్ చేస్తుంది. రెగ్యులర్ గా పార్టీలలో కూడా వీరిద్దరూ కలిసి కనిపిస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే అర్జున్ కపూర్, మలైకా అరోరా లవ్ స్టొరీ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నడుస్తూ ఉంది. అయితే వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారు అనే ప్రచారం ఎప్పటికప్పుడు నడుస్తూ ఉన్నా కూడా అది ఎంత వరకు అనేది తెలియదు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ డ్రెస్ లో ఎద అందాలని నిండుగా చూపిస్తూ కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తుంది. ఈ అందాల ప్రదర్శన చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. చేతులతో ఎద అందాలు పైకి ఎత్తి చూపిస్తూ తనివితీరా ఆశ్వాదించమని చెబుతున్నట్లు ఈ ఫోటోలు ఉన్నాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.