Lord Shiva: సాధారణంగా ప్రతి ఒక్కరు మంచి ఉద్యోగం చేస్తూ జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే చాలామంది ఎంత కష్టపడి చదువుతున్నప్పటికీ సరైన ఉద్యోగం రాక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఉద్యోగం రాకపోవడంతో చాలామంది ఎంతో నిరాశ పెట్టడం చేస్తూ ఉంటారు. ఇలా ఉద్యోగం రానివారు అదేవిధంగా చేస్తున్న ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు రావాలనుకునేవారు శివుడికి ఇలా పూజ చేస్తే చాలు తప్పకుండా వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
ఉద్యోగం రావాలని కోరుకున్న వారు ముందుగా శివుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి నలుగురు ఉన్నటువంటి ఒక ఫోటోని తీసుకుని ప్రత్యేకంగా ఆ ఫోటోని ఆలంకరించాలి. ఇలా అలంకరించిన ఈ ఫోటోకి పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి మారేడు దళం పై చందనంతో బొట్టు పెట్టీ చిత్రపటానికి మారేడు దళం పెట్టాలి. అయితే ఈ మారేడు దళం సమర్పించే ముందు యా దేవీ సర్వభూతేషు వృత్తి రూపేణా సంస్థితా.. నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.. అని ఈ విధంగా 108 సార్లు జపించి ఆ తర్వాత పెట్టండి.
ఈ విధంగా శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మారేడు దళాన్ని ఈ విధంగా పెట్టి మనం కోరుకున్న కోరికలు నెరవేరాలని నమస్కరించాలని చేయటం వల్ల ఉద్యోగం రానటువంటివారు ఉద్యోగ అవకాశాలను పొందుతారు. అదేవిధంగా ఉన్న ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు రావాలనుకున్న వారు కూడా మంచి స్థాయిలో ఎమోషన్లను పొందుతారు. శివుడి ఫోటోకి మారేడు దళం సమర్పించడం వల్ల సకల పాపాలు కూడా తొలగిపోతాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.