Categories: EntertainmentLatest

Kriti Shetty : తడిసిన బట్టల్లో అందాలన్నీ బయట పెట్టిన కృతిశెట్టి..ఆ థైస్ సైజేంటి బాబోయ్

Kriti Shetty : చూపించి చూపించకుండా అన్ని చూపిస్తూ అందరి చూపులు తన వైపు తిప్పుకుంటుంది బేబమ్మ కృతి శెట్టి.తన లేలేత అందాలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ వానలో ఓ ఫోటో షూట్ చేసింది. పొట్టి బట్టలు వేసుకుని పిక్కల అందాలు చూపిస్తూ అదరగొట్టింది. ఈ షార్ట్ స్కర్ట్ లో ఎంతో హాట్ గా కనిపించింది కృతి. తన ఫోటో షూట్ కు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఒంపులు చూసి కుర్రాళ్ళు నోరెళ్ళ పెడుతున్నారు.

kriti-shetty-gorgeous-looks-in-anazing-short-skirt

డీప్ నెక్ లైన్, స్లీవ్ లెస్ తో వచ్చిన పింక్ కలర్ టాప్ వేసుకుని దానికి కాంట్రాస్ట్ గా ఫ్రిల్ డీటెయిల్స్ తో వచ్చిన బ్లాక్ డాటెడ్ వైట్ స్కర్ట్ వేసుకుని నెట్టింట్లో వయ్యారాలు పోయింది. డీప్ నెక్లెస్ తో వచ్చిన జాకెట్ లో అమ్మడి క్లీవేజ్ అందాలు చూస్తూ కుర్రాళ్ళు రెచ్చిపోతున్నారు. నడుము ఒంపులు, తొడ అందాలు చూపిస్తూ కృతి శెట్టి ఊరిస్తున్న పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

kriti-shetty-gorgeous-looks-in-anazing-short-skirt

ఈ అందమైన అవుట్ ఫిట్స్ ను అఫీషియల్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది కృతి శెట్టి. ఈ అవుట్ ఫిట్ లో ఎంతో అందంగా కనిపించింది. మోడర్న్ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది ఈ బ్యూటీ. . అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యేలా సింపుల్ లుక్ ఎన్నుకుంది కృతి.

kriti-shetty-gorgeous-looks-in-anazing-short-skirt

టాలీవుడ్ సూపర్ బ్యూటీ కృతి శెట్టి బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సూపర్ 30 మూవీ తో తన సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగు చిత్రం ఉప్పెన తో మంచి విజయాన్ని కీర్తి పొందింది. ఉప్పెన తర్వాత, కృతి శెట్టి వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది. బంగార్రాజు, శ్యామ్ సింఘా రాయ్‌లతో మంచి నటిగా తన క్రేజ్ ను పెంచుకుంది. తాజాగా నాగచైతన్యతో జోడి కట్టిన కస్టడీ సినిమాలోనూ ప్రేక్షకులను మరోసారి అలరించింది.

kriti-shetty-gorgeous-looks-in-anazing-short-skirt

కోలీవుడ్ విషయానికి వస్తే, కృతి శెట్టి రెండు సినిమాల్లో నటిస్తోంది. స్టార్ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో కృతి శెట్టి నటిస్తోంది . ఇక మలయాళంలో టొవినో థామస్‌తో కలిసి అజయంతే రాండమ్ మోషణం చిత్రంలో నటిస్తోంది. ఇది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. కన్నడ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సౌత్ ఇండియన్ సినిమాలో జోరు పెంచిందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.ఓవైపు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు తన అందాల ప్రదర్శనతో కుర్రాళ్ళను కవ్విస్తుంది కృతి. హాట్ ఫోటో షూట్స్ తో ఆదరగోడుతోంది.

kriti-shetty-gorgeous-looks-in-anazing-short-skirt
Sri Aruna Sri

Recent Posts

Fast Food: పిల్లలూ ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? క్యాన్సర్ బారిన పడినట్లే?

Fast Food: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. బయటకు వెళ్తే పిజ్జా, బర్గర్,…

6 hours ago

Tuesday Auspiciousness: మంగళవారం కొత్త పనులు ప్రారంభించవచ్చా? మంచిదేనా?

Tuesday Auspiciousness: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలి అంటే సరైన వారం, తేదీ, తిథి…

7 hours ago

Politics: టార్గెట్ 2029.. ఒక‌టే రూట్‌లో జ‌గన్‌, కేసీఆర్..!

Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…

1 day ago

Tollywood: ` మా ఇంటి బంగారం ` సామ్ క‌లెక్ష‌న్స్‌ కుమ్మేసిందంతే..!

Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…

1 day ago

AP POLITICS: వైసీపీకి బై బై.. ఆ పార్టీ వైపు మాజీ మంత్రి అవంతి చూపు..!

AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…

1 day ago

Banyan Leaves: మర్రి ఆకులతో ఈ దేవతలకు పూజ చేస్తున్నారా? పెద్ద తప్పు చేసినట్లే?

Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…

2 days ago

This website uses cookies.