Kriti Shetty : కృతి శెట్టి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది తన అందాల ప్రదర్శనతో అందరి చూపులను తను వైపుకు తిప్పుకుంటుంది. తాజా ఫోటో షూట్ కోసం మామిడి పండు రంగు డ్రెస్ వేసుకొని అదరగొట్టింది. చంకీల అలంకారాలు డీప్ నెక్ లైన్ కలిగిన బ్లౌజ్ వేసుకొని దానికి మ్యాచింగ్ గా స్కర్ట్ వేసుకుంది. ఈ రెండింటికి సెట్ అయ్యే విధంగా దుపట్టా ధరించింది. కృతి అందాలు చూసి కుర్రాళ్ళు రెచ్చిపోతున్నారు.
టాలీవుడ్ సూపర్ బ్యూటీ కృతి శెట్టి బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సూపర్ 30 మూవీ తో తన సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగు చిత్రం ఉప్పెన తో భారీ విజయాన్ని కీర్తి పొందింది. ఉప్పెన తర్వాత, కృతి శెట్టి వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది. బంగార్రాజు, శ్యామ్ సింఘా రాయ్‌లతో నటి తన క్రేజ్ ను పెంచుకుంది.
నటి ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి నాగచైతన్యతో జోడి కట్టింది. కస్టడీతో , ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 వేసవిలో విడుదల అవుతుంది.
కోలీవుడ్ విషయానికి వస్తే, కృతి శెట్టి రెండు సినిమాల్లో నటిస్తోంది. స్టార్ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో కృతి శెట్టి నటిస్తోంది.
ఇక మలయాళంలో టొవినో థామస్‌తో కలిసి అజయంతే రాండమ్ మోషణం చిత్రంలో నటిస్తోంది. ఇది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. కన్నడ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సౌత్ ఇండియన్ సినిమాలో జోరు పెంచిందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
ఓవైపు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు తన అందాల ప్రదర్శనతో కుర్రాళ్ళను కవ్విస్తుంది కృతి. హాట్ ఫోటో షూట్స్ తో ఆదరగోడుతోంది.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.