Konidela Niharika: మెగా డాటర్ కొణిదెల నిహారిక తాజా లవ్ లెటర్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. తను ఇన్స్టాలో వదిలిన ఒక వీడియోకి లవ్ లెటర్ అని ట్యాగ్ పెట్టింది. దాంతో అది చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు. మెగా ఫ్యామిలీలో అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు..కొంతకాలానికి విడాకులు తీసుకుంటున్నారు. వ్యక్తిగత కారణాలు ఏవైనా కూడా ఒక సాధారణ కుటుంబం నుంచి చిరంజీవిగా వచ్చి మెగాస్టార్‌గా ఖ్యాతి సంపాదించిన చిరంజీవి పరువును వీరంతా తీస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
చిరంజీవి కూతురు శ్రీజ గురించి ఇప్పటికే చాలాసార్లు నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ అయింది. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారిక కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. గట్టిగా రెండేళ్ళు కాకముందే ప్రేమించి ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న చైతన్యకి విడాకులిచ్చింది. ఈ విషయం బయటకి రాకపోయినా నిహారిక ప్రవర్తన వల్ల అంతా రచ్చ అయింది.
ఇక తను ఇంకో వ్యక్తిని ప్రేమిస్తుందనే వార్తలు ఊపందుకున్నాయి. తన అన్న వరుణ్ తేజ్ పెళ్ళికి కొన్ని గంటల ముందే తన ప్రేమ విషయం చెప్పి షాకిచ్చిందని చెప్పుకున్నారు. అయితే, నిహారిక తాజాగా ఇన్స్టాలో పోస్ట్ వీడియో గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు నిహారిక జీవితంలోకి వచ్చిన కొంత మందికి థాంక్యూ చెబుతూ ఈ వీడియో రిలీజ్ చేసింది. దానికే ‘లవ్ లెటర్ టూ మై ఏంజెల్స్’.. అంటూ ట్యాగ్ పెట్టింది.
చాలామందికి దీనర్థం ఏంటో తెలియడం లేదంటున్నారు. అయితే, మెగా ఫ్యామిలీలోకి కొత్తగా వచ్చిన కొడలు లావణ్య త్రిపాఠి.. చిరంజీవి కూతురు శ్రీజ, నిహారిక..అలాగే నిహారిక అమ్మతో మరికొందరు ఉన్నారు. వీరంతా తన జీవితంలోకి వచ్చి చాలా సపోర్ట్ చేశారు..అనేట్టుగా నిహారిక ఇన్స్టాలో రిలీజ్ చేసిన వీడియో ఉంది. ఇది చూసిన కొందరు విడాకుల తర్వాత, నిహారికకు సపోర్ట్ చేసిన వాళ్లకు థాంక్యు చెప్పినట్టుగా ఈ వీడియో చేసి ఉండొచ్చునని నెటిజన్లు అంటున్నారు.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.